ETV Bharat / bharat

పేరు ఫ్రాన్సెస్కా.. ఊరు రొమేనియా.. పూజలు శివునికి! - శివ భక్తులు

ఆ రొమేనియన్​ యువతి చదువుకోవడానికి భారతదేశానికి వచ్చింది. ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆమె శివుని మహిమలకు ముగ్ధురాలైంది. విశ్వేశ్వరున్ని మనసారా కొలుస్తోంది. మహా మృత్యుంజయ మంత్రం అనర్గళంగా చెప్పేస్తోంది. పరమేశ్వరుడే తనకు పరమాత్మ అంటూ.. భక్తిలో మునిగి తేలుతోంది.

ఊరు రొమేనియా.. పేరు ఫ్రాన్సెస్కా.. పూజలు శివునికి!
author img

By

Published : Aug 31, 2019, 1:27 PM IST

Updated : Sep 28, 2019, 11:19 PM IST

పేరు ఫ్రాన్సెస్కా.. ఊరు రొమేనియా.. పూజలు శివునికి!

గుజరాత్​ జామ్‌నగర్​లో ఏటా పవన్ పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులంతా శివ సేవలో నిమగ్నమవుతారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రజలు శివనామాలు జపిస్తారు.

ఈ సారి సౌరాష్ట్రలోని చిన్న కాశీగా పేరొందిన విశ్వేశ్వరాలయంలో ఓ విదేశీ శివ భక్తురాలు సందడి చేస్తోంది. మహాదేవున్ని భక్తితో కొలుస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తోంది.
రొమేనియా దేశానికి చెందిన ఫ్రాన్సెస్కా ఫిలిప్ ఐదేళ్ల క్రితం జామ్‌నగర్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చింది. ఆ వైద్యేశ్వరుడికి భక్తురాలయిపోయింది. శివుడంటే మహా ఇష్టం. హిందూ తత్వాలన్నా అంతే. అందుకే హిందీ నేర్చుకుని మరీ, మహా మృత్యుంజయ మంత్రం పొల్లుపోకుండా స్మరించేస్తోంది. దేవుడి పట్ల భక్తికి వర్ణం, భాష తేడాలు లేవని చాటిచెప్తోంది.

ఏటా ఆయుర్వేద విశ్వవిద్యాలయానికి పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు వస్తుంటారు.. వెళ్తూంటారు. ఫ్రాన్సెస్కా మాత్రం వారికి భిన్నంగా ఇలా ఐదేళ్లుగా ఆధ్యాత్మిక సేవలో తరిస్తోంది.

"నేనిక్కడ ఐదేళ్లుగా ఉంటున్నాను. శివుడే నా దేవుడు. నా వరకు హిందూ మతం చాలా గొప్పది. కాశీ విశ్వనాథుని దర్శనానికి, హారతి సమయానికి వస్తాను. ప్రతి హిందువులాగే నాకూ శివుణ్ని పూజించడం తెలుసు." -ఫ్రాన్సెస్కా ఫిలిప్

ఇదీ చూడండి:'లాల్​ బాగ్​చా రాజా' అదిరిపోయే ఫస్ట్​లుక్

పేరు ఫ్రాన్సెస్కా.. ఊరు రొమేనియా.. పూజలు శివునికి!

గుజరాత్​ జామ్‌నగర్​లో ఏటా పవన్ పండుగ ఘనంగా జరుగుతుంది. భక్తులంతా శివ సేవలో నిమగ్నమవుతారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రజలు శివనామాలు జపిస్తారు.

ఈ సారి సౌరాష్ట్రలోని చిన్న కాశీగా పేరొందిన విశ్వేశ్వరాలయంలో ఓ విదేశీ శివ భక్తురాలు సందడి చేస్తోంది. మహాదేవున్ని భక్తితో కొలుస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తోంది.
రొమేనియా దేశానికి చెందిన ఫ్రాన్సెస్కా ఫిలిప్ ఐదేళ్ల క్రితం జామ్‌నగర్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చింది. ఆ వైద్యేశ్వరుడికి భక్తురాలయిపోయింది. శివుడంటే మహా ఇష్టం. హిందూ తత్వాలన్నా అంతే. అందుకే హిందీ నేర్చుకుని మరీ, మహా మృత్యుంజయ మంత్రం పొల్లుపోకుండా స్మరించేస్తోంది. దేవుడి పట్ల భక్తికి వర్ణం, భాష తేడాలు లేవని చాటిచెప్తోంది.

ఏటా ఆయుర్వేద విశ్వవిద్యాలయానికి పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు వస్తుంటారు.. వెళ్తూంటారు. ఫ్రాన్సెస్కా మాత్రం వారికి భిన్నంగా ఇలా ఐదేళ్లుగా ఆధ్యాత్మిక సేవలో తరిస్తోంది.

"నేనిక్కడ ఐదేళ్లుగా ఉంటున్నాను. శివుడే నా దేవుడు. నా వరకు హిందూ మతం చాలా గొప్పది. కాశీ విశ్వనాథుని దర్శనానికి, హారతి సమయానికి వస్తాను. ప్రతి హిందువులాగే నాకూ శివుణ్ని పూజించడం తెలుసు." -ఫ్రాన్సెస్కా ఫిలిప్

ఇదీ చూడండి:'లాల్​ బాగ్​చా రాజా' అదిరిపోయే ఫస్ట్​లుక్

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 31 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0035: Germany Fireworks AP Clients Only 4227539
Berlin's night sky lit by fireworks world championship
AP-APTN-0000: US dodie Music Content has significant restrictions; see script for details 4227537
UK singer dodie wants to tell others’ stories in her new music
AP-APTN-2320: OBIT Valerie Harper Content has significant restrictions; see script for details 4227534
Mary Tyler Moore Show' star Valerie Harper, who played street-smart Rhoda in 2 sitcoms, dies at 80.
AP-APTN-2251: US Morgan Wallen Content has significant restrictions; see script for details 4227529
Morgan Wallen on the hype around his mullet haircut and success of song 'Whiskey Glasses'
AP-APTN-2211: ARCHIVE R Kelly AP Clients Only 4227530
Federal prosecutors refute 'cruel and unusual punishment' claims by R. Kelly's attorneys
AP-APTN-2128: Italy Seberg premiere AP Clients Only 4227527
Kristen Stewart sparkles at premiere of real-life tale ‘Seberg’ in Venice
AP-APTN-2114: Italy Jaccuse premiere Content has significant restrictions; see script for details 4227525
The cast and crew of Roman Polanski’s latest movie, ‘J’accuse’ premiere their movie in Venice
AP-APTN-2109: US Tori Kelly Content has significant restrictions; see script for details 4227524
Tori Kelly on how family drama inspired her new album, Scooter Braun controversy and if gospel fans will accept her return to pop
AP-APTN-1937: ARCHIVE Prince Estate AP Clients Only 4227513
A half-brother of Prince has died, leaving five Prince siblings to share in the musician's fortune
AP-APTN-1813: ARCHIVE Eurovision AP Clients Only 4227501
Dutch port city of Rotterdam selected to host next year's Eurovision Song Contest
AP-APTN-1749: ARCHIVE Mill Trainor NFL AP Clients Only 4227497
Meek Mill and Meghan Trainor will kick off the new social change partnership between the NFL and Jay-Z before season-opening game in Chicago
AP-APTN-1628: Slovenia Trump Statue AP Clients Only 4227485
Donald Trump gets statue in wife's homeland of Slovenia
AP-APTN-1546: Italy Mayor of Rione Sanita Premiere Content has significant restrictions; see script for details 4227475
Italian crime drama ‘The Mayor of Rione Sanita’ premieres in Venice
AP-APTN-1542: Italy JAccuse presser Content has significant restrictions, see script for details 4227472
Reporters focus on Polanski’s film, not past, at Venice
AP-APTN-1507: Italy Seberg Presser Content has significant restrictions; see script for details 4227451
Kristen Stewart discusses balancing public and private life during Venice press conference for ‘Seberg’
AP-APTN-1441: UK Aniara Content has significant restrictions, see script for details 4227467
Swedish poem 'Aniara' finds new life as sci-fi movie
AP-APTN-1400: ARCHIVE Mario Batali AP Clients Only 4227461
Hearing scheduled in Mario Batali's indecent assault case
AP-APTN-1357: UK CE Superstar Content has significant restrictions; see script for details 4227460
Mahira Khan and Bilal Ashraf discuss their dancing and singing skills
AP-APTN-1304: Italy Ad Astra Content has significant restrictions, see script for details 4227450
Brad Pitt thinks male openness to vulnerabilty is on the upswing
AP-APTN-1218: US CE Code Switching Content has significant restrictions, see script for details 4227433
Michael B. Jordan: 'Code switching' is 'our everyday reality'
AP-APTN-1204: US CE Veep Crack Ups Content has significant restrictions, see script for details 4227432
Cast members say Louis-Dreyfus and Hale couldn’t keep straight faces filming ‘Veep’
AP-APTN-1143: Italy Kristen Stewart arrival AP Clients Only 4227435
Kristen Stewart arrives in Venice ahead of press conference for ‘Seberg’
AP-APTN-0835: US Taylor Swift Content has significant restrictions, see script for details 4227399
Taylor Swift's album 'Lover' sells more than one million copies in China
AP-APTN-0745: US Wu Tang Series Content has significant restrictions, see script for details 4227387
RZA looks to delve deep into Wu-Tang story in Hulu series
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.