ETV Bharat / bharat

ప్రభుత్వ భవనాలను వీడని మాజీ ఎంపీలు - building

పదవి కాలం ముగిసి రెండు నెలలైనా రెండు వందలకు పైగా మాజీ ఎంపీలు వారికి కేటాయించిన భవనాలను ఖాళీ చేయటంలేదని సమాచారం. నిబంధనల ప్రకారం నెల రోజులలోగా ఖాళీ చేయాల్సి ఉండగా గడువుకు మించి ప్రభుత్వ ఆస్తుల్లో మాజీ ఎంపీలు మకాం వేశారని తెలుస్తోంది.

మాజీ ఎంపీలు భవనాలను విడిచి వెళ్లాలి
author img

By

Published : Aug 19, 2019, 7:10 AM IST

Updated : Sep 27, 2019, 11:40 AM IST

16వ లోక్​సభ రద్దయి రెండు నెలలైనా రెండువందల మందికి పైగా మాజీ ఎంపీలు దిల్లీలో వారికి కేటాయించిన భవనాలను విడిచిపెట్టి వెళ్లటం లేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మాజీ ఎంపీలు ఒక నెలలోగా భవనాలను విడిచి వెళ్లాలి. కానీ గడువు తీరినా ప్రభుత్వ ఇళ్లను విడిచి వెళ్లని కారణంగా... 17వ లోక్​సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు.

కొంతమంది ఎంపీలు ఐదునక్షత్రాల హోటళ్లలో ఉండి సభకు హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, క్రికెటర్ గౌతం గంభీర్ సహా 260 మంది పైగా మెుదటిసారి ఎగువసభకు ఎన్నికయ్యారు. పెద్ద మొత్తంలో నూతన ఎంపీలు ఉండటం, మాజీలు ఖాళీ చేయని కారణంగా భవనాల కేటాయింపు ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది.

ఇదీ చూడండి:బావిలో పడిన మొసలి.. రక్షించిన అటవీశాఖ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding France, French overseas territories, and the Event host nation. Max use 3 minutes. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Alexander Stadium, Birmingham, England, UK. 18th August 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: IMG Media
DURATION: 03:26
STORYLINE:
Olympic champions Nafissatou Thiam and Shaunae Miller-Uibo showed their class at the penultimate Diamond League meeting in Birmingham on Sunday with victories in their respective events, the long jump and the 200 metres.
Last Updated : Sep 27, 2019, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.