ETV Bharat / bharat

సిగరెట్​ ఇవ్వలేదని సోదరుడిని చంపేశాడు! - news on karnataka

భూతగాదాలు, కుటుంబ కలహాలతో అన్నదమ్ములు గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోయేలా కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే.. కర్ణాటక చామరాజనగర్​లో సిగరెట్​ ఇవ్వలేదనే కోపంతో సోదరుడి ప్రాణాలు తీసిన ఘటన కలకలం రేపింది.

For a cigarate: A Man killed his cousin brother
సిగరెట్​ కోసం సోదరుడిని హతమార్చిన దుండగుడు
author img

By

Published : Jan 3, 2020, 3:46 PM IST

సిగరెట్​ ఇవ్వలేదనే కోపంతో సోదరుడి ప్రాణం తీసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో కోపం పెంచుకుని సిద్దప్పస్వామి (42) అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు బాలస్వామి.

చామరాజనగర్​​లోని మధువనహల్లి గ్రామానికి చెందిన సిద్దప్పస్వామి, బాలస్వామి అన్నదమ్ముల కుమారులు. గురువారం సాయంత్రం బాలస్వామి ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. సిద్దప్పస్వామిని సిగరెట్​ ఇవ్వమని అడిగాడు. తన వద్ద లేదని అతను చెప్పడం వల్ల కోపోద్రిక్తుడై వాగ్వాదానికి దిగాడు బాలస్వామి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలస్వామి కత్తితో సిద్ధప్పస్వామిపై దాడి చేశాడు. చాతిలో కత్తిపోట్లు దిగడం వల్ల సిద్దప్పస్వామి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బాలస్వామి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: బావిలో చిరుత.. ఎట్టకేలకు కాపాడిన అధికారులు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing – 3 January 2020
1. Wide of news conference
2. Cutaway of reporters
3. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"We are highly concerned about the incident. China always opposes the use of force in international relations. We advocate that all the countries should practice respect and obey the theme and principles of the charters of the United Nations and the basic norms of the international relations. The sovereignty, independence and territory's integrity should be respected. Peace and stability in the Middle East and the Gulf region should be maintained. We urge the relevant sides, especially the United States, to remain calm and exercise restraint to avoid further escalating tensions."
4. Cutaway of reporters
5. SOUNDBITE (Mandarin) Geng Shuang, Chinese Foreign Ministry spokesperson:
"China wishes the DPRK (Democratic People's Republic of Korea) and the US can resume the dialogue as soon as possible and produce some achievements. We hope the two sides can meet each other halfway and exercise positive interaction and make practical efforts to break the deadlock and made new progress in the political process of the peninsular issue."
6. Wide of news conference
STORYLINE:
China said Friday it is "highly concerned" about the United States airstrike in Iraq that killed Iran's top general Qassem Soleimani.
"We urge the relevant sides, especially the United States, to remain calm and exercise restraint to avoid further escalating tensions," China's Foreign Ministry spokesman Geng Shuang told a news conference in Beijing.
Geng again called for the US  and North Korea to resume dialogue and exercise "positive interaction," after North Korean leader Kim Jong Un expressed a new, tougher approach toward the US at the end of a four-day meeting of the ruling Workers' Party.
"We hope the two sides can meet each other halfway and make practical efforts to break the deadlock and made new progress in the political process of the peninsular issue," Geng said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.