ETV Bharat / bharat

కమలేష్​​ తివారీ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్ - crime news in telugu

ఉత్తర్​ప్రదేశ్​లోని హిందూ సమాజ్​ పార్టీ అధ్యక్షుడు కమలేష్​​ తివారీ హత్యకేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కమలేష్​​ తివారీ
author img

By

Published : Oct 19, 2019, 2:57 PM IST

Updated : Oct 19, 2019, 3:34 PM IST

కమలేష్​​ తివారీ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్

ఉత్తర్​ప్రదేశ్​లో హిందూ సమాజ్​ పార్టీ అధినేత కమలేశ్ తివారీ హత్య కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో ముగ్గురు గుజరాత్​లోని సూరత్​లో పట్టుబడ్డారు.

"సూరత్​లో దొరికిన మోసీన్​ షేక్, ఫైజాన్​, రషీద్ అహ్మద్​లను అదుపులోకి తీసుకున్నాం. అయితే ఈ కేసులో ఎలాంటి ఉగ్రకోణం లేదు. వీరిని ఉత్తర్​ప్రదేశ్, గుజరాత్​ పోలీసులు సంయుక్తంగా విచారిస్తున్నారు. ఈ హత్యకు 2015లో తివారీ చేసిన వివాదస్పద ప్రకటనే కారణం అయ్యుండొచ్చు."

-ఓపీ సింగ్, యూపీ డీజీపీ

లఖ్​నవూలోని తన ఇంటి సమీపంలో ఉన్న కార్యాలయంలో కూర్చుని ఉన్న కమలేష్​​ను శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు హత్య చేసి పరారయ్యారు. వారు కమలేష్​కు బాగా తెలిసిన వ్యక్తులే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారు తమ ఆయుధాలను స్వీట్‌ బాక్స్‌లో పెట్టి తీసుకుని వచ్చారని స్థానికులు చెబుతున్నారు.

2014, 2015లో ముస్లింలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తివారీ. అప్పటి నుంచి ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. భద్రతా సిబ్బంది కింద అంతస్తులో ఉన్న సమయంలో, తివారీ మొదటి అంతస్తులో ఉండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 19 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0023: US Jane Fonda Interview 2 AP Clients Only 4235610
Jane Fonda says arrest was in support of Green New Deal: 'We're facing potential catastrophe'
AP-APTN-0010: US Jane Fonda Interview 1 AP Clients Only 4235609
Jane Fonda says Swedish teen's activism inspired her to get arrested at climate change protest
AP-APTN-2116: US Doug Liman Content has significant restrictions, see script for details 4235598
Doug Liman intrigued by the idea of a superpower being a curse for YouTube's 'Impulse'
AP-APTN-2042: US DC Fonda Arrest AP Clients Only 4235595
Jane Fonda arrested again in D.C. at climate change protest; Sam Waterston arrested too
AP-APTN-1851: Italy Pavarotti Content has significant restrictions, see script for details 4235550
Director Ron Howard unveils documentary on opera singer Pavarotti at Rome Film Festival
AP-APTN-1849: France Patrick Dempsey Content has significant restrictions, see script for details 4235536
Patrick Dempsey teases new show 'Devils,' a financial thriller set on the trading floors of London
AP-APTN-1545: UK CE INXS Content has significant restrictions, see script for details 4235531
Hutchence's daughter urged record company release music for documentary about late singer
AP-APTN-1544: UK Mystify PT1 Content has significant restrictions, see script for details 4235508
Longtime friend and collaborator of Michael Hutchence pays tribute to late singer with documentary
AP-APTN-1544: UK Mystify PT2 Content has significant restrictions, see script for details 4235526
INXS Documentary director hopes to dispel rumours surrounding the death of Michael Hutchence
AP-APTN-1523: US Rocketman Content has significant restrictions, see script for details 4235544
Elton John and Taron Egerton duet 'I’m Gonna Love Me Again,' at a 'Rocketman' special screening
AP-APTN-1510: Pakistan UK Royals 2 AP Clients Only 4235528
Duke and Duchess of Cambridge grateful to RAF following 'bumpy' flight
AP-APTN-1411: UK Waves teaser Content has significant restrictions, see script for details 4235524
Trey Edward Shults’ new film is causing ‘Waves’
AP-APTN-1359: US CE Cillian Murphy Content has significant restrictions, see script for details 4235521
Cillian Murphy finds the movies his great escape
AP-APTN-1151: Pakistan UK Royals AP Clients Only 4235485
Duke and Duchess of Cambridge fly back to Islamabad
AP-APTN-1110: US CE Dave Matthews AP Clients Only 4235489
That time Dave Matthews stepped in poop while posing with fans
AP-APTN-0846: US Latin Music Awards Highlights Content has significant restrictions, see script for details 4235444
With five wins, Anuel AA dominates 2019 Latin American Music Awards
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 19, 2019, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.