ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లను మట్టికరిపించారు భద్రతా సిబ్బంది. నారాయణ్‌పుర్ జిల్లా అబుజ్‌మఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
మావోల దుశ్చర్యకు దీటుగా స్పందించిన బలగాలు తాజాగా ఐదుగురు మావోలను హతమార్చాయి.