కరోనాతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందేభారత్ మిషన్ పేరుతో ప్రభుత్వం అతిపెద్ద ప్రాజెక్టు చేపట్టింది. నేటి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అబుదాబి నుంచి బయలుదేరిన తొలి విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో అబుదాబి నుంచి మొత్తం 177 మంది ప్రయాణికులు సహా ఐదుగురు చిన్నారులను స్వదేశానికి తీసుకొచ్చారు అధికారులు.
-
#WATCH: First repatriation Air India Express flight from Abu Dhabi lands at Cochin International Airport in Kerala. #VandeBharatMission pic.twitter.com/6CoZMXtJx4
— ANI (@ANI) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: First repatriation Air India Express flight from Abu Dhabi lands at Cochin International Airport in Kerala. #VandeBharatMission pic.twitter.com/6CoZMXtJx4
— ANI (@ANI) May 7, 2020#WATCH: First repatriation Air India Express flight from Abu Dhabi lands at Cochin International Airport in Kerala. #VandeBharatMission pic.twitter.com/6CoZMXtJx4
— ANI (@ANI) May 7, 2020
స్వదేశానికి చేరుకున్న వారందరినీ క్వారంటైన్‌కు తరలించనున్నట్లు తెలిపారు అధికారులు. వారి వారి జిల్లాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: ఎయిర్‌లిఫ్ట్: 7 రోజులు.. 64 విమానాలు.. 14,800 మంది!