ETV Bharat / bharat

శునకాలకు సంరక్షణ, అంత్యక్రియలు.. అంతా తానై

ప్రస్తుత పరుగుల ప్రపంచంలో మనిషి చనిపోతేనే ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక వారికి అంత్యక్రియలు అంటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. ఇలాంటి సమాజంలో ఉంటూ ఓ ఉదాత్త హృదయుడు మూగజీవులకు సైతం అన్నీ లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నాడు. మానవత్వం అనేది ఇంకా భూమిపైన మిగిలే ఉందని చాటి చెపుతున్నాడు. అతని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవండి.

dog funerals
శునకాలకు సంరక్షణ, అంత్యక్రియలు.. అంతా తానై
author img

By

Published : Dec 15, 2019, 6:47 AM IST

శునకాలకు సంరక్షణ, అంత్యక్రియలు.. అంతా తానై

మనిషి చనిపోతే అంతిమసంస్కారాలు చేయటానికి ప్రత్యేక స్థలాలు ఉంటాయి. మూగ జీవాలకు అలాంటి సౌకర్యాలు కనిపించిన దాఖలాలు లేవు. రోడ్లపై శునకాలు చనిపోయి కనిపించటంపై చలించిపోయిన మధ్యప్రదేశ్​ భోపాల్​కు చెందిన ఓ పశువైద్యుడు వాటికి శ్మశానవాటికలను నిర్మించాడు. అంతే కాదు ఆ మూగజీవాలకు అంతా తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు.
ఎలా మొదలైంది.

మధ్యప్రదేశ్​ భోపాల్​ నగరంలో ​ రోడ్లపై దుర్మరణం చెందే శునకాలను చూసి చలించిన వైద్యుడు తన వంతుగా ఏదైనా చేయాలని కాంక్షించాడు. అలా తన మదిలో మెదలిన ఆలోచనతో ఓ ఆశ్రమం నిర్మించాడు. ప్రస్తుతం 40కిపైగా శునకాల పోషణ చూసుకుంటూ .. వాటికి చికిత్స అందిస్తున్నాడు. వాటి కోసం ప్రత్యేకంగా శ్మశానవాటికను నిర్మించాడు. అంతిమసంస్కారాలు చేస్తున్నాడు.

"ఏడాదిన్నర కితం మేము వీధి శునకాల ఆశ్రయం నిర్మించాం. ఇందులో 40కి పైగా ఉన్నాయి. పప్పీల కోసం ప్రత్యేక విభాగం రూపొందించాం. అవి స్వేచ్ఛగా తిరిగేందుకు ఓ ఉద్యానవనం, ప్రత్యేక స్థలం కేటాయించాం. వీటి సంరక్షణ చూసుకుంటాం. శునకాలకి వెకానిక్​ పద్ధతిలో అంతిమసంస్కారాలు చేస్తాం. "
-డా. అనిల్​కుమార్​ శర్మ, వెటర్నరి డాక్టర్​.

ఎన్జీఓ సంస్థ

క్రమక్రమంగా ఈ సామాజిక సేవని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రకృతి అనే ఎన్జీఓ సంస్థను ఏర్పాటు చేశారు వైద్యుడు. ప్రస్తుతం ఇందులో 62మంది భాగస్వాములై తమ వంతు సహకారం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'పౌర' సెగ: ఆయిల్​ ట్యాంకర్​కు నిప్పు.. డ్రైవర్​ మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Khartoum - 14 December 2019
1. Various of courtroom with protesters supporting former Sudanese president Omar al-Bashir at front, heckling the judge
2. SOUNDBITE (Arabic) Al-Sadeq Abdelrahman Al-Feki, judge:
"Al-Bashir will be placed in a social rehabilitation centre for two years."
3. Security in front of enclosure where al-Bashir is held
4. Courtroom
5. SOUNDBITE (Arabic) Al-Sadeq Abdelrahman Al-Feki, judge:
"And there will be a confiscation of all of the funds which have been seized, in local and foreign currencies, in accordance with accusation number 56, for the benefit of and use by the Sudanese government."
6. Enclosure holding al-Bashir
7. Courthouse exterior
8. SOUNDBITE (Arabic) Mohammed al-Hassan, lawyer for former president of Sudan Omar al-Bashir:
"We consider this verdict, in our opinion, to be unjust. We see Mr President (al-Bashir) as innocent. And we don't believe he took a single dollar, or a single cent for himself, or for his relatives. We put all the money that he received towards the benefit of the average Sudanese citizen."
9. Various of security forces near the court
STORYLINE:
A court in Sudan convicted former president Omar al-Bashir of money laundering and corruption on Saturday, sentencing him to two years in a minimum security lockup.
That's the first verdict in a series of legal proceedings against al-Bashir, who is also wanted by the International Criminal Court on charges of war crimes and genocide linked to the Darfur conflict in the 2000s.
The verdict comes a year after Sudanese protesters revolted against al-Bashir's authoritarian rule.
During his three decades in power, Sudan landed on the US list for sponsoring terrorism, and the country's economy was battered by years of mismanagement and American sanctions.
Al-Bashir has been in custody since April, when Sudan's military ousted him after months of nationwide protests.
The uprising eventually forced the military into a power-sharing agreement with civilians.
Sudan's military said it would not extradite him to the ICC.
The country's military-civilian transitional government has not indicated whether they will hand him over to the The Hague.
The Sudanese Professionals' Association, which was the backbone of the protest movement, welcomed Saturday's verdict as a "moral and political conviction" against the former president and his regime.
Under Sudanese law, al-Bashir, 75, will be sent to a state-run lockup for elderly people who are convicted of crimes not punishable with death.
But he will remain in jail amid an ongoing trial on separate charges regarding the killing of protesters in the months prior to his ousting.
The former strongman appeared in the defendant's cage on Saturday wearing a traditional white robe and turban.
He had arrived in a white Land Cruiser SUV amid tight security at the Judicial and Legal Science Institute in the capital, Khartoum.
As the verdict was read, a handful of al-Bashir's supporters briefly disrupted the proceedings, shouting Islamist slogans before being pushed out of the courtroom by security forces.
Hundreds of al-Bashir's supporters also protested near the presidential palace in Khartoum, where security forces closed off access to the palace and the military's headquarters.
Defense lawyer Mohammed al-Hassan said Saturday's verdict was expected but described it as "unjust".
Anti-government demonstrations erupted last December over steep price rises and shortages, but soon shifted to calls for al-Bashir to step down.
Security forces responded with a fierce crackdown that killed dozens of protesters in the months prior to his ousting and arrest.
Millions of US dollars, euros and Sudanese pounds were later seized from al-Bashir's home.
In August, al-Bashir told the court he had received through his office manager $25 million from Saudi Arabia's Crown Prince Mohammed Bin Salman.
He said the crown prince did not want to reveal that he was the source of the funds, so he did not deposit the money in the country's central bank.
He said the money was being used for donations not for his own benefit.
Al-Bashir however did not provide documents or records for the spending.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.