ETV Bharat / bharat

2020 మే లో భారత్​కు 'రఫేల్'​ తొలి బ్యాచ్​ - Chief of Air Staff Air Chief Rakesh Kumar Singh Bhadauria said on rafale

ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేస్తోన్న 36 రఫేల్​ యుద్ధ విమానాల్లో తొలి బ్యాచ్​లో నాలుగు జెట్స్​ 2020 మేలో భారత్​కు రానున్నాయి. ప్రస్తుతం ప్రీ డెలివరీ తనిఖీ బృందం అవసరమైన పత్రాలు, అనుమతుల ప్రక్రియను చేపట్టినట్లు వాయుసేన అధిపతి రాకేశ్ ​కుమార్​ సింగ్​ భదౌరియా తెలిపారు.

2020 మే లో భారత్​కు 'రఫేల్'​ తొలి బ్యాచ్​
author img

By

Published : Oct 5, 2019, 5:08 AM IST

Updated : Oct 5, 2019, 7:53 AM IST

2020 మే లో భారత్​కు 'రఫేల్'​ తొలి బ్యాచ్​

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రఫేల్​ యుద్ధవిమానాలు వచ్చే ఏడాది భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. ఫ్రాన్స్​ నుంచి కొనుగోలు చేస్తోన్న 36 రఫేల్ జెట్స్​లోని తొలి బ్యాచ్​లో 4 విమానాలు 2020 మే లో భారత్​కు రానున్నాయని వైమానిక దళాధిపతి రాకేశ్​ కుమార్​ సింగ్​ భదౌరియా తెలిపారు.

వైమానికదళ అత్యున్నత పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మీడియా సమావేశం నిర్వహించారు భదౌరియా. రఫేల్​తో పాటు ఎస్​-400 క్షిపణి వ్యవస్థ చేరికతో వైమానికదళ యుద్ధ సామర్థ్యం మరితం పటిష్ఠం కానుందని తెలిపారు.

ఎస్​-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు కోసం సుమారు 5 బిలియన్​ డాలర్లతో 2018 అక్టోబర్​లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్​.

"ఫ్రాన్స్​కు ప్రీ డెలివరీ తనిఖీ బృందం వెళ్లనుంది. ఎయిర్​క్రాఫ్ట్​కు సంబంధించిన పత్రాలు, ఇతర అనుమతులకు సంబంధించిన పనులను పూర్తి చేస్తుంది. విమానాల అప్పగింతకు ముందే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది విమానాల అప్పగింత కాదు.. తనిఖీ ప్రక్రియ పూర్తి చేయటం మాత్రమే. ఈ చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గౌరవ రక్షణ మంత్రి పర్యటనలో తొలి విమానాన్ని అందుకుంటారు. మన పైలట్లు ఆ విమానాల్లో ప్రయాణించనున్నారు. ముందుగా మూడింటిని అప్పగించనున్నారు. పైలట్ల పూర్తి స్థాయి శిక్షణ అనంతరం 4 విమానాలను మనకు అప్పగిస్తారు. కానీ అవి భారత్​కు వచ్చే ఏడాది మే లోనే వస్తాయి. "

- రాకేశ్​ కుమార్​ సింగ్​ భదౌరియా, వైమానిక దళాధిపతి

7న ఫ్రాన్స్​కు రాజ్​నాథ్​..

భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఈనెల 7న ఫ్రాన్స్​ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా 8న తొలి రఫేల్​ జెట్​ను స్వీకరిస్తారు.

అంబాలా కేంద్రంలో..

తొలి బ్యాచ్​ రఫేల్​ యుద్ధ విమానాలను భారత్​-పాక్​ సరిహద్దుకు సుమారు 220 కిలోమీటర్ల దూరంలోని అంబాల వైమానిక స్థావరంలో మోహరించనున్నట్లు సమాచారం. రెండో బ్యాచ్​లో వచ్చే ఎయిర్​క్రాఫ్ట్​లను బంగాల్​లోని హసిమారా స్థావరానికి తరలిస్తారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్'​పై మలేసియా, టర్కీకి భారత్​ గట్టి జవాబు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Mercedes-Benz Arena, Berlin, Germany. 4th October, 2019.
Alba Berlin (yellow) 85-65 Zenit St. Petersburg (light blue)
1. 00:00 Teams presentation
First quarter:
2. 00:10 BASKET, ALBA - Landry Nnoko's slam dunk, 7-8
3. 00:21 Replay of Landry Nnoko's slam dunk
4. 00:31 BASKET, ALBA - Marcus Eriksson's three-pointer, 12-13
Second quarter:
5. 00:40 BASKET, ALBA - Niels Giffey's three-pointer, 29-22
6. 00:53 BASKET, ZENIT - Colton Iverson's slam dunk, 40-29
Third quarter:
7. 01:05 BASKET, ALBA - Landry Nnoko's two-pointer, 51-31
8. 01:15 BASKET, ZENIT - Alex Renfroe's two-pointer, 59-39
9. 01:26 BASKET, ZENIT - Tim Abromaitis' two-pointer, 61-42
Fourth quarter:
10. 01:38 BASKET, ALBA - Rokas Giedraitis' slam dunk, 71-55
11. 01:47 BASKET, ZENIT - Will Thomas' two pointer, 71-57
12. 01:57 BASKET, ALBA - Tyler Cavanaugh's two pointer, 79-59
13. 02:10 BASKET, ALBA - Marcus Eriksson's three-pointer, 83-60
14. 02:22 Players shaking hands after match
SOURCE: IMG Media
DURATION: 02:34
STORYLINE:
Alba Berlin opened their Euroleague campaign with a comfortable 85-65 victory over Zenit St. Petersburg at home on Friday.
Landry Nnoko was the top scorer of the evening with 16 points with Marcus Eriksson and Tyler Cavanaugh adding 15 and 11 respectively for the home team, while Will Thomas scored 14 points for the Russian side with Tim Abromaitis adding 12.
Last Updated : Oct 5, 2019, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.