ETV Bharat / bharat

100 ఇళ్లు దగ్ధం - fire

హరియాణా గురుగ్రామ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు వంద ఇళ్లు బూడిదయ్యాయి.

గురుగ్రామ్​లో అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 4, 2019, 1:20 PM IST

సైబర్​ నగరం గురుగ్రామ్​లోని మురికివాడల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 100 పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 12 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు.

ఉదయం 10 గంటలకు ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు పక్కనున్న గుడిసెలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

AP Video Delivery Log - 0500 GMT News
Monday, 4 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0441: US GA Storm Damage 2 Must credit Vinton Copeland 4199010
Talbotton buildings damaged in high winds, tornado
AP-APTN-0315: SKorea US Drills AP Clients Only 4199009
SKorea: change to US drills won't affect readiness
AP-APTN-0311: US GA Severe Weather Must credit Greg Martin 4199005
Video shows funnel cloud forming in Georgia
AP-APTN-0310: US GA Storm Damage No access Columbus, Georgia market; No use US broadcast networks; Must credit WTVM 4199008
Several homes destroyed in Georgia storm
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.