ETV Bharat / bharat

శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం

author img

By

Published : Apr 10, 2019, 7:06 PM IST

Updated : Apr 10, 2019, 11:45 PM IST

ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, అరుణాచల్​ప్రదేశ్​, సిక్కింలో లోక్​సభతో పాటే విధానసభ ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం జరిగే తొలివిడతకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది.

శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం
శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కింలో శాసనసభ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్​ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో భద్రతా సిబ్బంది, పారా మిలిటరీ బలగాలను మోహరించింది. ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు హెలికాప్టర్లు ఉపయోగిస్తోంది ఈసీ.

ఒడిశా...

Legislative Assembly Elections, Sikkim, Arunchal Pradesh, Andhra Pradesh, odisha, Loksabha Elections 2019, State Elections 2019, Elections
శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం

విధానసభ, లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న వాటిలో రెండో పెద్ద రాష్ట్రం ఒడిశా. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 21 లోక్​సభ సీట్లకుగాను నాలుగింటికి ఎన్నిక జరగనుంది. వీటి పరిధిలోని 28 శాసనసభ స్థానాలకూ పోలింగ్​ జరగనుంది.

మొదటి విడతలో ఓటు హక్కు వినియోగించుకునే వారిలో మహిళలే ఎక్కువ. ఈ విడతలో ఎన్నికల జరగనున్న మొత్తం లోక్​సభ, అసెంబ్లీ సెగ్మెంట్​లు నక్సల్​ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాన్​గిరి లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హెలికాప్టర్​ల ద్వారా పోలింగ్​ సిబ్బందిని తరలించారు.

అరుణాచల్​ ప్రదేశ్​

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్​ ప్రదేశ్​లో ఉన్న రెండు లోక్​సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 60 విధానసభ సీట్లలో మూడు ఏకగ్రీవం కాగా... మిగిలిన 57 స్థానాల్లో ఓటింగ్​ జరగనుంది.
45 కంపెనీల కేంద్ర బలగాలు , 7000 మంది పౌర పోలీసులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.

సిక్కిం...

సిక్కింలో ఉన్న ఒకే ఒక స్థానానికి ఈ విడతలోనే పోలింగ్​ పూర్తి కానుంది. 32 శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం కూడా ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Camden Yards, Baltimore, Maryland, USA. 9th April 2019.
Baltimore Orioles 2, Oakland Athletics 13
1. 00:00 Fans outside Camden Yards
Top of 2nd Inning
2. 00:04 Athletics Marcus Semien hits 3-run home run, 5-0 Athletics
Bottom of 3rd Inning
3. 00:36 Athletics CF Ramon Laureano throws out runner at home plate
4. 00:56 Replay of out
Top of 7th Inning
5. 01:24 Athletics Jurickson Profar hits solo home run, 6-0 Athletics
Bottom of 9th Inning
6. 01:56 Orioles Hanser Alberto flies out to end game
SOURCE: MLB
DURATION: 02:18
STORYLINE:
Jurickson Profar got four hits, including a homer, and drove in a career-high five runs, leading Brett Anderson and the Oakland Athletics over the Baltimore Orioles 13-2 Tuesday night and ending a four-game losing streak.
Slumping Orioles slugger Chris Davis didn't play, a day after he set the major league record for the longest hitless streak by a position player at 0 for 49.
Marcus Semien also homered as the A's won on the road for the first time in five tries this season. Center fielder Ramon Laureano threw out another runner and drove in two runs for Oakland.
Anderson (3-0) won his third straight start, allowing two runs and seven hits in 6 2/3 innings. He retired 11 in a row before Dwight Smith Jr. and Hanser Alberto managed back-to-back singles in the seventh.
Pedro Severino hit a two-run double later that inning that ended Anderson's outing.
Last Updated : Apr 10, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.