ETV Bharat / bharat

కశ్మీర్​లో 'ఉగ్ర' ఏరివేత.. నలుగురు ముష్కరులు హతం - jammu kashmir

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోపియాన్​లోని పింజోరాలో ఇవాళ ఉదయం ఎన్​కౌంటర్​ జరిగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

Encounter breaks out between security forces and militants in J-K's Shopian
కశ్మీర్​లో 'ఉగ్ర' ఏరివేత.. షోపియాన్​లో ఎన్​కౌంటర్​
author img

By

Published : Jun 8, 2020, 7:48 AM IST

Updated : Jun 8, 2020, 11:57 AM IST

రేబాన్​ ప్రాంతంలో భద్రతా దళాలు.. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన అనంతరం జమ్ముకశ్మీర్​లో మరోసారి ఎన్​కౌంటర్​ జరిగింది. నలుగురు ముష్కురులు హతమయ్యారు. వారి దగ్గర్నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

షోపియాన్​లోని పింజోరాలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా.. ఎన్​కౌంటర్​కు దారితీసింది.

షోపియాన్​ జిల్లాలో గత 24 గంటల్లో ఇది రెండో ఎన్​కౌంటర్​.

Last Updated : Jun 8, 2020, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.