ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రజల్లో ఏ మేరకు నాటుకుందో తెలియదుగానీ, ఓ గజరాజు మాత్రం దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది.
ఎక్కడో తెలియదుగానీ, తన పరిసరాల్లో చెత్తను గమనించిన ఏనుగు తొండంతో తీసి సమీపంలోని ఉన్న చెత్తబుట్టలో వేసి స్వచ్ఛస్ఫూర్తిని చాటింది. గజరాజు... చెత్తను డబ్బాలో పడేస్తున్న దృశ్యాలను ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ ఏనుగును స్వచ్ఛభారత్ మస్కట్‌గా వాడాలని ప్రతిపాదించారు.
-
This elephant should be mascot of Swatch Bharat. A forward. pic.twitter.com/1oOeoe1MA9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This elephant should be mascot of Swatch Bharat. A forward. pic.twitter.com/1oOeoe1MA9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 28, 2020This elephant should be mascot of Swatch Bharat. A forward. pic.twitter.com/1oOeoe1MA9
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 28, 2020
ఇదీ చూడండి: పరిమితికి మించి ఖైదీలు- కొరవడిన సిబ్బంది