ETV Bharat / bharat

18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీ ఖరారు - pending rajya sabha elections

కరోనా కారణంగా వాయిదాపడ్డ 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని​ ఖరారు చేసింది ఈసీ. జూన్​ 19న ఎన్నికలు జరపనున్నట్లు స్పష్టం చేసింది.

Elections to 18 RS seats on June 19: EC
రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు
author img

By

Published : Jun 1, 2020, 6:15 PM IST

పెండింగ్​లో ఉన్న 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్​ 19న పోలింగ్​​ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ నెల 19న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరగనుందని.. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది ఈసీ. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

రాష్ట్రాల వారీగా సీట్లు ఇలా..

  • ఏపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో 4 చొప్పున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 3 చొప్పున రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • ఝూర్ఖండ్‌-2, మణిపూర్‌ 1, మేఘాలయ-1 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
  • రాజ్యసభ 55 ఖాళీల్లో ఇప్పటికే 37 స్థానాలు ఏకగ్రీవం, 18 సీట్లకు ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.