ETV Bharat / bharat

సార్వత్రికం తుది దశ పోలింగ్​ షురూ..

సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. చివరిదైన ఏడో విడతలో 59 లోక్​సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. సార్వత్రికంలో చివరి విడత కీలకమైనదిగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

సార్వత్రికం తుది దశ ప్రారంభం....
author img

By

Published : May 19, 2019, 7:17 AM IST

Updated : May 19, 2019, 7:23 AM IST

లోక్​సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఇప్పటికే 6 దశలు పూర్తయ్యాయి. చివరిదైన ఏడో విడత ఓటింగ్​ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వరుసక్రమంలో బారులుదీరారు. ఎన్నికల​ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

సార్వత్రికం తుది దశ షురూ....

ఏడో విడతలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

ఈసీ భద్రత నడుమ

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. గత విడతల్లో అల్లర్లు చోటుచేసుకున్న బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈసీ.

ఇవే కీలకం...

చివరి దశ నిర్ణయాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడో దశలోని స్థానాలు భాజపాకు కీలకం కానున్నాయి. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు ఈ దశలోని స్థానాల్లోనే గెలిచారు. వీటిని నిలుపుకుంటేనే భాజపా తిరిగి అధికారం సాధించగలుగుతుందని నిపుణుల విశ్లేషణ.

ప్రముఖ స్థానాలు

ఈ చివరి దశ ఎన్నికల్లో ప్రముఖులు పోటీ పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ బరిలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్​ వారణాసి ఎన్నిక ఈ విడతలోనే జరుగుతోంది. పాటలీపుత్రలో ఆర్జేడీ అధినేత లాలూ తనయ మిశా భారతి, పట్నా సాహిబ్​ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​, కాంగ్రెస్​ నేత శతృఘ్న సిన్హా అమీతుమీ తేల్చుకోనున్నారు. పంజాబ్​ గురుదాస్​పుర్​లో సన్నీదేఓల్​పై ఆశలు పెట్టుకుంది కాషాయ పార్టీ.

ఇదీ చూడండి: నేడు బదరీనాథ్​​కు ప్రధాని నరేంద్ర మోదీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Scheduled news bulletins only. "Courtesy NBC Sports" must be displayed throughout the clip. No Internet. Use within 48 hours following the conclusion of the program. During any single news program, each Excerpt shall not exceed fifteen (15) seconds in duration and two (2) minutes in the aggregate. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Pimlico Race Course, Baltimore, Maryland, USA. 18 May, 2019.
1. 00:00 Aerial of track
2. 00:06 Trumpets
3. 00:14 Jockey Mike Smith aboard Improbable  
4. 00:23 Cut away of Improbable trainer Bob Baffert
5. 00:28 Start of the race and jockey John Velazquez thrown from Bodexpress
6. 00:42 First turn
7. 00:49 Backstretch
8. 01:01 Far turn
9. 01:12 Final turn
10. 01:20 Stretch
11. 01:31 Finish
12. 01:37 Jockey Tyler Gaffalione aboard War of Will
13. 01:41 War of Will trainer Mark Casse congratulated
14. 01:44 Replay of start
15. 01:54 Bodexpress running without jockey
16. 02:01 Replay of War of Will taking lead
17. 02:13 Replay of finish
18. 02:20 SOUNDBITE (English): Mark Casse, War of Will Trainer
(On winning after being interfered with in the Kentucky Derby)
"I didn't feel like he got his fair shot and that's all I wanted, fair shot and he showed what he had today."
20. 02:32 SOUNDBITE (English): John Velazquez, Bodexpress Jockey
"When the doors opened I was kind of off right from the start and he, and I kind of jumped sideways. And I had my feet out of the iron so I lost my balance and I went off."
21. 02:44 War of Will draped with blanket of "Black-Eyed Susans"
22. 02:50 War of Will in winner's circle
23. 02:56 Casse receiving winner's trophy
SOURCE: NBC Sports
DURATION: 03:07
STORYLINE:
War of Will bounced back from a bumpy ride in the Kentucky Derby to win the Preakness Stakes on Saturday, holding off a field that included a riderless horse that threw his jockey out of the gate and still finished the race.
Trainer Mark Casse got his first Triple Crown victory, with War of Will unbothered starting from the inside No. 1 post position for the second consecutive race. War of Will was interfered with in the Kentucky Derby, which led to first-place finisher Maximum Security being disqualified.  
Bodexpress threw Hall of Fame jockey John Velazquez just out of the starting gate but still finished the race.
War of Will made a move around the final turn led by jockey Tyler Gaffalione and didn't relent down the stretch. Hard-charging late addition Everfast came in second and Owendale third.
An inquiry was briefly put up on the board at Pimlico Race Course but quickly taken down.
Casse, 58, entered a horse in the Preakness for the fifth time and came closest two years ago when Classic Empire finished second.
Bob Baffert-trained Improbable was beaten as the favorite for the second consecutive Triple Crown race.
Last Updated : May 19, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.