ETV Bharat / bharat

కర్ణాటక శాసనసభ ఉపఎన్నికలు వాయిదా! - కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికలు

కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది.

కర్ణాటక అసెబ్లీ ఉపఎన్నికలు వాయిదా!
author img

By

Published : Sep 26, 2019, 4:51 PM IST

Updated : Oct 2, 2019, 2:44 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు వాయిదాపడ్డాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై ఆదేశాలు ఇచ్చే వరకు వాయిదా వేస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది ఈసీ.

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఇటీవలే షెడ్యూల్​ విడుదల చేసింది ఈసీ. అక్టోబర్​ 21 ఓటింగ్​ జరిగి, 24న ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాతే తీర్పు వెలువరిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఉప ఎన్నికలు వాయిదా వేస్తామని ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్​ ద్వివేదీ ధర్మాసనానికి తెలిపారు.

తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నికలు వాయిదా వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది.

ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను అక్టోబర్​ 22కు వాయిదా వేసింది ధర్మాసనం.

ఇదీ చూడండి: ఎన్​ఆర్​సీ దుమారం: కేజ్రీకి వ్యతిరేకంగా భాజపా ఆందోళన

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PRESIDENT OF UKRAINE PRESS OFFICE VIDEO HANDOUT - AP CLIENTS ONLY
New York - 25 September 2019
1. Wide of President of Ukraine Volodymyr Zelenskiy talking to media
2. Wide of media
3. SOUNDBITE (Ukrainian)  Volodymyr Zelenskiy, President of Ukraine:
"So, they (The White House) published this transcript. But as for me, I think that such things, such conversations between heads of independent states, they shouldn't be published. Because sometimes there is geo-politics, some plans. But I am not afraid of that."
4. Cutaway of Zelenskiy
5. SOUNDBITE (Ukrainian)  Volodymyr Zelenskiy, President of Ukraine:
++TRANSLATION TO FOLLOW++
6. Cutaway of Zelenskiy
7. SOUNDBITE (Ukrainian)  Volodymyr Zelenskiy, President of Ukraine:
++TRANSLATION TO FOLLOW++
8. Wide of briefing
STORYLINE:
Ukraine's president said his comments in a conversation with US President Donald Trump shouldn't have been publicly released.
  
President Volodymyr Zelenskiy also played down Ukraine's investigation of Democratic presidential candidate Joe Biden.
  
The White House published a rough transcript of Trump's July 25 call with Zelenskiy on Thursday showing Trump pressed Ukraine to "look into" his rival Biden.
The call is now at the centre of an impeachment probe.
  
Zelenskiy told reporters at the UN General Assembly in New York afterwards that he thought "such things, such conversations between heads of independent states, they shouldn't be published."
But he also said he was "not afraid" of the publication.
  
He said the Biden investigation was just one of "many cases that I talk about with leaders of other countries."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 2:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.