ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి - మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం

accident
ప్రమాదం
author img

By

Published : Dec 23, 2019, 6:39 PM IST

Updated : Dec 23, 2019, 8:18 PM IST

18:35 December 23

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీని ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. జల్​గావ్​​ జిల్లాలో పింపల్​కోట గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

New Delhi, Dec 23 (ANI): While speaking to ANI on Citizenship Amendment Act (CAA) and the protests against it across nation, the national spokesperson of Rashtriya Janata Dal (RJD) and Rajya Sabha MP, Manoj Jha, said, "If Prime Minister Narendra Modi thinks that opposition parties are trying to mislead the nation then he is wrong." "CAA protests are spontaneous reaction of unrest and dissatisfaction," he added.
Last Updated : Dec 23, 2019, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.