ETV Bharat / bharat

గణేశ్​ ఉత్సవాల్లో మందుబాబుల వీరంగం - alcohol

గుజరాత్​ మహిధర్​పురాలోని గణేశ్​ ఉత్సవాల్లో మందుబాబులు తప్పతాగి డాన్స్​లు చేశారు. అక్కడే ఉన్న కొందరు ఇదంతా వీడియో తీశారు. స్పందించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

గణేశ్​ ఉత్సవాల్లో మందుబాబుల వీరంగం
author img

By

Published : Sep 4, 2019, 12:04 PM IST

Updated : Sep 29, 2019, 9:47 AM IST

గణేశ్​ ఉత్సవాల్లో మందుబాబుల వీరంగం

గుజరాత్​లో గణేశ్​ చతుర్థి సంబరాల్లో 8 మంది తప్పతాగి డాన్స్​లు చేశారు. మహిధర్​పురాలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో పూర్తి మద్యపాన నిషేధం అమల్లో ఉంది. కానీ కొంతమంది మందుబాబులు మద్యపానం సేవిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

అక్కడే ఉన్న కొందరు ఇదంతా వీడియో తీశారు. స్పందించిన పోలీసులు.. 8 మందిపై గుజరాత్​ మద్యపాన నిషేధ చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల​ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:మూడు రోజుల పూజలు.. ఏడాదంతా గదిలోనే 'ఓనవిల్లు'!

RESTRICTIONS: Please courtesy "Winter Games NZ" on screen. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Queenstown, New Zealand - 2nd September 2019
1. 00:00 Amereican free skier Jennie Symons crashes down mountainside but signals she is unhurt after rolling to a stop
2. 00:19 slow motion replay of crash
SOURCE: Winter Games NZ
DURATION: 00:55
STORYLINE:
American free skier Jennie Symons was feeling lucky on Monday after surviving a scary crash at the Winter Games NZ in Queenstown, New Zealand.
The 20-year-old had just started her run when she lost her balance after a jump and begin tumbling down the mountainside as the crowd gasped.
But after rolling and cartwheeling for about 15 to 20 seconds while losing her skis and helmet, Symons came to stop then sat up and signalled that she was unhurt.
Symons said the incident has actually boosted her confidence as she now knows she can handle even the toughest crash.
Last Updated : Sep 29, 2019, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.