ETV Bharat / bharat

'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్​స్టార్​ - rajnikant latest news

కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై కాషాయ రంగు పులుముతున్నారని సూపర్​ స్టార్​ రజనీకాంత్​ ఆరోపించారు. ఇలాంటి ఉచ్చుల్లో తాను పడబోనని స్పష్టం చేశారు. పార్టీ పెట్టేంతవరకూ సినిమాల్లో నటిస్తానని తెలిపారు.

రజనీ కాంత్
author img

By

Published : Nov 8, 2019, 4:10 PM IST

Updated : Nov 8, 2019, 6:13 PM IST

'కాషాయం'పై క్లారిటీ ఇచ్చిన సూపర్​స్టార్​

రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌ భాజపాకు సానుకూలంగా ఉంటున్నారని.. 2021లో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు భాజపాలో చేరుతారంటూ వస్తోన్న ఊహాగానాలను ఖండించారు.

తన గురువు కె.బాలచందర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ.. పలు విషయాలపై మాట్లాడారు. తాను భాజపాకు చెందిన వ్యక్తి అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. వివాదాస్పద తిరువల్లూరు విగ్రహ ఘటనలో తనపై కాషాయ రంగు పులుమాలని కొందరు ప్రయత్నించినట్లు ఆరోపించారు.

"ఇది కొందరు వ్యక్తులు కావాలని పులిమిన రంగు. నన్ను ఓ భాజపా వ్యక్తిగా చిత్రీకరించాలనుకున్నారు. వాళ్ల ఉచ్చులో నేను పడను. ఇది పూర్తిగా అవాస్తవం. "

-రజనీకాంత్​, సినీ నటుడు

ఇటీవల రాష్ట్ర భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్​ రాధాకృష్ణన్‌తో భేటీపైనా స్పందించారు. ఆయన తనను భాజపాలోకి రావాలని ఆహ్వానించలేదన్నారు. అయోధ్య తీర్పు రానున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాలని, కోర్టు తీర్పులను గౌరవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రజనీ. తమిళనాట నాయకత్వ శూన్యత ఉందని, తాను రాజకీయ పార్టీ ప్రారంభించేంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటానన్నారు.

రజనీకి భాజపా సమర్థన

రజనీకాంత్​ వ్యాఖ్యలను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావ్​ సమర్థించారు.

"భాజపాలో రజనీని చేరమనీ కానీ... చేరతారా అని కానీ మేం అడగలేదు. ఈ ఊహాగానాలతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. మా దృష్టంతా ఇక్కడ స్థానిక ఎన్నికలపైనే కేంద్రీకరించాం."

-మురళీధర్​ రావ్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 8 November 2019
1. Hong Kong pro-democracy activists Agnes Chow and Joshua Wong standing outside court
2. SOUNDBITE (English) Joshua Wong, Hong Kong pro-democracy activist:
"After government arrested more than 3,000 citizens, 500 of us were prosecuted, including at least 30 activists were already physically in lockup. In some cases, being detained. Which is how a global city transformed it to be a police state. But no matter how they prosecute an activist, we will continue our fight in such uphill battle. And what how Alex (student Chow Tsz-Lok) passed away this morning. We mourn together and we urge other people wear black t-shirt together today and tomorrow to show our solidarity and unity. And now is the time for the government to set up an independent investigation on the clash. We need to know and seek for truth and justice and which is really insane and unreasonable for how the government allowed the police to move to Hong Kong people, which prove that reform the police force is a must."
3. Various of Wong entering court
STORYLINE:
Hong Kong's prominent activist Joshua Wong urged the city's residents to wear black T-shirts to show their solidarity with the pro-democracy movement that's mourning the death of a student protester.
The Hospital Authority said Chow Tsz-Lok, 22, died on Friday morning, but didn't provide further details.
Wong was speaking outside court, where he was due to appear alongside his fellow activist Agnes Chow for a hearing for their alleged role in a June 21 unauthorised protest outside a police station.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 8, 2019, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.