ETV Bharat / bharat

'సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ముందే నిలిపేస్తాం' - WHATSAPP

సార్వత్రిక ఎన్నిక్లల్లో పారదర్శకత కోసం సామాజిక మాధ్యమాలు ముందుకొచ్చాయి. ఎన్నికలకు సరిగ్గా 48 గంటల ముందు ప్రచారం నిలిపివేస్తామని స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఫేస్​బుక్​, ట్విట్టర్​, వాట్సాప్​లు నైతిక నియమావళిపై సంతకం చేసి ఎన్నికల సంఘానికి సమర్పించాయి.

ఎన్నికల్లో పారదర్శకత కోసం సామాజిక మాధ్యమాల కృషి
author img

By

Published : Mar 21, 2019, 6:08 AM IST

Updated : Mar 21, 2019, 7:11 AM IST

ఎన్నికల్లో పారదర్శకత కోసం సామాజిక మాధ్యమాల కృషి
సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకొన్నాయి ఆ సంస్థలు. పోలింగ్​కు 48 గంటల ముందు ఈ వేదికల్లో ఎన్నికల ప్రచారం జరగకుండా నిబంధనలు పాటిస్తామని ప్రకటించాయి ఫేస్​బుక్​, వాట్సాప్​, ట్విట్టర్​ తదితర సంస్థలు. నైతిక నియమావళిపై సంతకం చేశాయి.

ఇదీ చూడండి:భారత్​ భేరి: "గౌరవం"పై రాజకీయ దుమారం

ఇంటర్నెట్​ ఆధారిత సంస్థలు అంతర్జాల ప్రచారంపై నిబంధనలు పాటిస్తామని సంతకం చేయడం ఇదే తొలిసారి. సామాజిక మాధ్యమాలన్నీ కలిసికట్టుగా ముందుకురావడం శుభపరిణామమన్నారు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్​ అరోడా. కానీ.. కచ్చితంగా వాటిని అమలుచేయాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు.

ఇంటర్​నెట్​ అండ్​ మొబైల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సామాజిక మాధ్యమాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో నైతిక విలువలను పాటించాలన్న ఈసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు సంస్థల ప్రతినిధులు.

సామాజిక మాధ్యమాలు వేదికగా ఎన్నికలపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా చూస్తామని ఎన్నికల సంఘానికి హామీ ఇచ్చారు. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారం వేగంగా చేరవేస్తామని తెలిపారు. అంతర్జాల ప్రకటనల్లోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తామని తెలిపాయి సామాజిక మాధ్యమ సంస్థలు.

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సెక్షన్​ 126 తెలియజేస్తుంది. ఇది ఎన్నికల ముందు 48 గంటలవరకు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని సూచిస్తుంది.

ఇదీ చూడండి:ప్రజలు అవివేకులు కాదని ప్రధాని గుర్తించాలి: ప్రియాంక గాంధీ

AP Video Delivery Log - 1900 GMT News
Wednesday, 20 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1855: Libya UN AP Clients Only 4201941
UN: Libya rival factions to set election dates
AP-APTN-1845: France FM Brexit AP Clients Only 4201940
French FM: UK likely to crash out of EU if conds not met
AP-APTN-1842: Brazil Rio Violence AP Clients Only 4201939
Two years since 13 yer-old shot in Rio crossfire
AP-APTN-1832: Mexico US AP Clients Only 4201937
Mexico president talks US investment
AP-APTN-1831: US NY Disney Fox AP Clients Only 4201935
With Fox, Disney has 'fuel' to take on Netflix
AP-APTN-1831: US NY Dogs Popular Breeds AP Clients Only 4201936
German Shorthaired pointer dog gains popularity
AP-APTN-1811: Bosnia Karadzic Reaction 3 AP Clients Only 4201934
Bosnian Serbs condemn Karadzic sentence increase
AP-APTN-1759: Colombia Footballer Arrest AP Clients Only 4201932
Ex Colombia soccer star arrested for drug shipments
AP-APTN-1759: Bosnia Karadzic Reaction 2 AP Clients Only 4201928
Srebrenica reax to Karadzic sentence increase
AP-APTN-1756: US TX Rattlesnakes Under House Must Credit Nathan Hawkins/Big Country Snake Removal Handout 4201929
Dozens of snakes removed from under Texas home
AP-APTN-1756: US Trump AP Poll Debrief AP Clients Only 4201930
Poll reveals 'moderate confidence' in Russia Probe
AP-APTN-1743: Seychelles Ocean Mission Resumes AP Clients Only 4201926
Nekton mission resumes after submersible emergency
AP-APTN-1743: Syria Baghouz Evacuation AP Clients Only 4201927
Women and children evacuated from Baghouz by SDF
AP-APTN-1736: Mozambique Floods Drone AP Clients Only 4201925
Drone footage shows Mozambique flood damage
AP-APTN-1735: US Trump China Conway EU AP Clients Only 4201924
Trump talks China tariffs, Kellyanne's husband
AP-APTN-1735: UK Brexit Analyst AP Clients Only 4201923
Analyst on May's request to EU for Brexit extension
AP-APTN-1729: Netherlands Karadzic Reaction 2 AP Clients Only 4201920
Reaction from Karadzic's defence lawyer and prosecutor
AP-APTN-1724: US Trump Mueller IS AP Clients Only 4201919
Trump on Mueller report, imminent IS defeat
AP-APTN-1724: Bosnia Karadzic Presidency Reax AP Clients Only 4201918
Bosnia presidency's Dzaferovic praises Karadzic verdict
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 21, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.