ETV Bharat / bharat

మోదీ వెబ్​ సిరీస్​పైనా ఈసీ నిషేధం - వెబ్​ సిరీస్​

'మోదీ-జర్నీ ఆఫ్​ ఏ కామన్​ మ్యాన్' వెబ్​ సిరీస్​ను నిలిపేయాలని ఎన్నికల సంఘం ఎరోస్​ నౌ నిర్మాణ సంస్థకు ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ బయోపిక్​ విడుదలపై ఏప్రిల్​ 10న ఇచ్చిన ఆదేశాలే.. వెబ్​ సిరీస్​కూ వర్తిస్తాయని ఉదహరించింది.

మోదీ వెబ్​ సిరీస్​పైనా ఈసీ నిషేధం
author img

By

Published : Apr 20, 2019, 7:56 PM IST

మోదీ వెబ్​ సిరీస్​పైనా ఈసీ నిషేధం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా 'మోదీ-జర్నీ ఆఫ్​ ఏ కామన్​ మ్యాన్​' వెబ్​ సిరీస్​పై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆన్​లైన్​​ ​ప్రదర్శన​ నిలిపేయాలని నిర్మాణ సంస్థ 'ఎరోస్​ నౌ'ను ఆదేశించింది.

మోదీ బయోపిక్ 'పీఎం నరేంద్రమోదీ'​ విడుదలపై సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10న నిషేధం విధించిన ఈసీ.. తాజాగా వెబ్​సిరీస్​పైనా అవే ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది.

"అందుబాటులో ఉన్న వాస్తవాలు, విషయాల దృష్ట్యా ఈ వెబ్​ సిరీస్..​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలైన వెబ్​ సిరీస్​ను పోలి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్​సభ ఎన్నికల్లో మోదీ అభ్యర్థి కావున ఈ వెబ్​సిరీస్​ను ప్రదర్శించొద్దు.''
- ఎన్నికల సంఘం

ప్రజ్ఞ సింగ్​ ఠాకూర్​పైనా...

ఉగ్రవాద వ్యతిరేక బృందం మాజీ సారథి హేమంత్​ కర్కరేపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలెదుర్కొంటున్న సాధ్వి ప్రజ్ఞ సింగ్​పై చర్యలకు సిద్ధమైంది ఈసీ. భోపాల్​ లోక్​సభ స్థానం భాజపా అభ్యర్థి సాధ్వికి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపింది. గురువారం రోజు భాజపా కార్యకర్తలతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు సాధ్వి. కార్యక్రమ నిర్వాహకులపైనా ఈసీ చర్యలు తీసుకోనుంది.

AP Video Delivery Log - 1100 GMT News
Saturday, 20 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1024: Hong Kong US Navy AP Clients Only 4206973
Oldest ship in the US Navy docks in Hong Kong
AP-APTN-0935: Egypt President No access Egypt 4206971
El-Sissi votes in Egypt referendum
AP-APTN-0919: Afghanistan Attack AP Clients Only 4206969
Explosion, gun battle outside govt ministry in Kabul
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.