ETV Bharat / bharat

'మోదీ, కేసీఆర్​, ఎన్టీఆర్​' చిత్రాలకు ఈసీ బ్రేక్ - narendramodi

'పీఎం నరేంద్రమోదీ' సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించింది. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి ఉపకరించే సినిమాలు.. ప్రచారాల కిందకే వస్తాయని తేల్చిచెప్పింది. లక్ష్మీస్​ ఎన్టీఆర్, ఉద్యమసింహం చిత్రాలకూ ఇది వర్తిస్తుందని తెలిపింది ఈసీ.

పీఎం నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 10, 2019, 3:16 PM IST

Updated : Apr 10, 2019, 4:56 PM IST

మోదీ బయోపిక్​

సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయంగా వివాదాస్పదమైన 'పీఎం నరేంద్రమోదీ' సినిమా విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధం విధించింది. విడుదల తేదీకి ఒక్కరోజు ముందే అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల సమయంలో రాజకీయ నేతల బయోపిక్​లు విడుదల చేయరాదని స్పష్టం చేసింది ఈసీ. రామ్​ గోపాల్​ వర్మ తీసిన లక్ష్మీస్​ ఎన్టీఆర్​, తెలంగాణ సీఎం కేసీఆర్​ జీవితకథ ఆధారంగా తీసిన ఉద్యమసింహం చిత్రాలకు ఇదే వర్తిస్తుందని తెలిపింది ఈసీ.

విడుదల ముందు రోజే...

వివేక్​ ఒబెరాయ్​ ప్రధాన పాత్రలో, ఒమంగ్​ కుమార్​ దర్శకత్వంలో మోదీ జీవిత కథ ఆధారంగా 'పీఎం నరేంద్రమోదీ' సినిమా తెరకెక్కింది. ఎన్నికల వేళ ప్రజల ఆలోచనలను మోదీ బయోపిక్ చిత్రం ప్రభావితం చేసే అవకాశం ఉందని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. న్యాయ పోరాటానికి దిగాయి. విడుదలను నిలిపివేయాలని ఓ కాంగ్రెస్ కార్యకర్త వేసిన వ్యాజ్యాన్ని సుప్రీం తోసిపుచ్చింది. ఈసీదే తుది నిర్ణయమని తేల్చిచెప్పింది.

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్​ రోజైన ఏప్రిల్​ 11నే సినిమా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అందుకు మార్గం సుగమం చేస్తూ పీఎం నరేంద్రమోదీ సినిమాకు మంగళవారం సెన్సార్​ బోర్డ్​ యూ సర్టిఫికెట్​ ఇచ్చింది.

ఎన్నికలు పూర్తయ్యే వరకు..

మోదీ సినిమా వ్యవహారంపై అన్ని అంశాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... చిత్ర విడుదలకు బ్రేక్​ వేసింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి బయోపిక్​లు విడుదల చేయరాదని తేల్చిచెప్పింది.

రాజకీయ పార్టీ లేదా వ్యక్తి ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఎలాంటి బయోపిక్​ అయినా ప్రచారం కిందకే వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. సినిమాకు సంబంధించి ఎలక్ట్రానిక్​ మీడియాలో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని తేల్చిచెప్పింది.

ఇదీ చూడండి: 'పీఎం నరేంద్ర మోదీ'కి సుప్రీంలో ఊరట!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Rio de Janeiro, Brazil - April 9, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of flooded streets
2. Uprooted tree, debris
3. Various of traffic, flooded streets
4. Landslide
Rio de Janeiro, Brazil - April 9, 2019 (Agencia EFE - No access Chinese mainland/Spain/Latin America/No archive)
5. Various of rescuers searching for people trapped underwater
6. Car underwater
Heavy rains triggered floods, landslides, and mudslides in Rio de Janeiro, Brazil, on Monday night, killing at least 10 people.
From 18:00 to 20:00 on Monday, strong rains battered most of Rio de Janeiro, with some areas seeing more than 200 millimeters of rainfall. Local authorities organized more than 5,000 workers to participate in the rescue operation, but continued rainfall on Tuesday complicated their efforts.
Two women were found dead in mudslides triggered by torrential downpours in Rio's southern area, Babilonia. Police found another dead body in Rio's southern area, Gavea.
Flooded roads paralyzed transportation in some areas, forcing rescue workers to use boats instead of vehicles to get around the city's streets.
A state of emergency has been declared, as more heavy rains are forecast for the coming days.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Apr 10, 2019, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.