ETV Bharat / bharat

ఇక సురక్షితంగా ఈ-వ్యర్థాల నిర్వీర్యం! - new technology for E-waste management

ఈ-వ్యర్థాలను నిరపాయకరంగా నిర్వీర్యం చేసే సరికొత్త విధానాన్ని ఉత్తరాఖండ్‌లోని పట్నాగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. సుమారు 18 ఏళ్ల కృషి ఫలితంగా తాము ఈ విప్లవాత్మక విధానాన్ని కనుగొన్నామనీ, ప్లాస్టిక్‌తో పాటు ఈ-వ్యర్థాల శిథిలీకరణకు ఇది దోహదపడుతుందని ప్రొఫెసర్‌ డా.ఎం.జి.హెచ్‌. జైదీ పేర్కొన్నారు.

E-waste may no longer be harmful to the environment
ఇక సురక్షితంగా ఈ-వ్యర్థాల నిర్వీర్యం!
author img

By

Published : Aug 12, 2020, 7:10 AM IST

పర్యావరణానికి ఈ-వ్యర్థాలు ఇక హానికరం కాకపోవచ్చు! వీటిని నిరపాయకరంగా నిర్వీర్యం చేసే సరికొత్త విధానాన్ని ఉత్తరాఖండ్‌లోని పట్నాగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రత్యేకమైన బ్యాక్టీరియా ద్వారా ఏడు రోజుల్లో ఈ-వ్యర్థాలు నశించిపోయేలా చేయడమే కాకుండా, ఎలాంటి విష వాయువులూ పర్యావరణంలోకి విడుదల కాకపోవడం దీని ప్రత్యేకత.

సుమారు 18 ఏళ్ల కృషి ఫలితంగా తాము ఈ విప్లవాత్మక విధానాన్ని కనుగొన్నామనీ, ప్లాస్టిక్‌తో పాటు ఈ-వ్యర్థాల శిథిలీకరణకు ఇది దోహదపడుతుందని ప్రొఫెసర్‌ డా.ఎం.జి.హెచ్‌. జైదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. ఘర్షణలో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.