ETV Bharat / bharat

​​​​​​​మెడికల్​ సూపర్​వైజర్​ కూతురు పెళ్లికి మోదీ శుభాకాంక్షలు! - pm greetings

ఓ కూతురు పెళ్లికి  తండ్రి పంపిన ఆహ్వానానికి మురిసిపోయారు ప్రధాని నరేంద్ర మోదీ. పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ప్రధాని లెటర్ ప్యాడ్ పైనే కాబోయే పెళ్లి కూతురికి శుభాకాంక్షలు తెలిపారు.

​​​​​​​మెడికల్​ సూపర్​వైజర్​ కూతురు పెళ్లికి మోదీ శుభాకాంక్షలు!
author img

By

Published : Sep 10, 2019, 5:31 AM IST

Updated : Sep 30, 2019, 2:10 AM IST

DS Rajasekaran, a retired regional medical supervisor, residing Walajapet in Vellore District. His daughter, Dr Rajsree's wedding is going to take place on March 11. For that Rajasekharan sent a wedding invitation to Prime Minister Modi to attend their daughter's marriage. On Saturday, their family was surprised by receiving a greeting letter signed by the Prime Minister.
​​​​​​​మెడికల్​ సూపర్​వైజర్​ కూతురు పెళ్లికి మోదీ శుభాకాంక్షలు!
ఓ సాధారణ మెడికల్​ సూపర్​వైజర్​ కూతురుకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ.

తమిళనాడు వేలూరులోని వాలాజపేట్​కు చెందిన డీఎస్​ రాజశేఖరన్​ రిటైర్డ్​ మెడికల్​ సూపర్​వైజర్​. 2020 మార్చ్​ 11న జరగనున్న ఆయన కూతురు డా. రాజశ్రీ వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలనుకున్నారు. శుభలేఖలు అచ్చు వేయించి.. దిల్లీలోని ప్రధాని కార్యాలయానికి పంపించారు. అనూహ్యంగా ఆ ఆహ్వానానికి ప్రధాని స్పందించారు.

'పెళ్లికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందనీ, కొత్త జంటకు నా శుభాకాంక్షలు' అని తెలుపుతూ మోదీ సంతకంతో పీఎం కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. పోస్ట్​లో పంపిన శుభలేఖకు మోదీ స్పందించిన తీరుతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇదీ చూడండి: శ్వేత నాగు ఊళ్లోకి వచ్చి బుసలు కొట్టింది!

Mumbai, Sep 09 (ANI): Bollywood actress Shilpa Shetty hosted birthday bash of her husband Raj Kundra in Mumbai on September 08. Actress Shamita Shetty was also seen rejoicing with them. Several Bollywood celebs attended the birthday party of Raj Kundra including actor R Madhavan, Jackky Bhagnani and others. Salman Khan's sister Arpita Khan came along with her husband Aayush Sharma on the occasion. Shilpa was looking gorgeous wearing drape pencil skirt with pink stilettos. Meanwhile, Shamita Shetty was wearing an off-shoulder dress with high bun.
Last Updated : Sep 30, 2019, 2:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.