ETV Bharat / bharat

'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

ఎన్నికల్లో ఓట్లు గెలుచుకునేందుకు కూటమి పార్టీలపై ఆధారపడొద్దని ఉత్తర్​ప్రదేశ్ బీఎస్పీ నాయకులకు సూచించారు పార్టీ అధినేత్రి మయావతి. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'
author img

By

Published : Jun 3, 2019, 7:30 PM IST

Updated : Jun 3, 2019, 8:23 PM IST

'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

లోక్​సభ ఎన్నికల్లో మహాకూటమి ప్రదర్శనపై బహుజన్ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి అసంతృప్తిగా ఉన్నట్లు ఆమె మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓట్లు గెలుచుకునేందుకు కూటమిపై ఆధారపడొద్దని పార్టీ నాయకులకు సూచించడమే ఇందుకు నిదర్శనం.

దిల్లీలో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర్​ప్రదేశ్​ విభాగం నాయకులతో సమావేశమయ్యారు మాయావతి. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూటమిపై ఆధారపడకుండా పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయ అధికారులు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సూచించారు.

లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న 11 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లోక్​సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో భాజపా నుంచి 9 మంది, బీఎస్పీ తరఫున ఒకరు, ఎస్పీ నుంచి ఒకరు ఉన్నారు.

ఉప ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు మాయావతి. బీఎస్పీ సంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు సమాజ్​వాదీ పార్టీ ఓట్లు సైతం తమ పార్టీకే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: సాధ్వీ ప్రజ్ఞా అభ్యర్థన తిరస్కరించిన ఎన్​ఐఏ కోర్టు

RESTRICTIONS:
Digital - No stand alone digital use allowed.
Broadcast - Available worldwide excluding France and the USA. Scheduled news bulletins only. Simulcasting of the linear broadcast allowed as long as the territorial restrictions are adhered to by use of geo-blocking technologies. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 3rd June, 2019.
Novak Djokovic beat Jan-Lennard Struff 6-3, 6-2, 6-2.
First set
1. 00:00 Novak Djokovic breaks with smash at net after long rally. 5-3.
Second set
2. 00:28 Djokovic hits cross court winner. 2-0 (30-0)
3. 00:42 Djokovic wins set point. 6-2
Third set
4. 00:52 MATCH POINT - Djokovic wins match point as Struff hits long. 6-2  
5. 01:03 Djokovic and Struff shake hands at net
Kei Nishikori beat Benoit Paire 6-2, 6-7 (8-10), 6-2, 6-7 (8-10), 7-5
Fifth set
6. 01:15 Nishikori lobs Paire. 6-5 (30-15)
7. 01:35 MATCH POINT - Nishikori wins match point as Paire returns into net.
8. 01:49 Nishikori and Paire shaking hands
SOURCE: FFT
DURATION: 02:05
STORYLINE:
Novak Djokovic and Kei Nishikori won at Roland Garros on Monday to claim their spots in the quarter-final of the French Open.
World number one Djokovic beat Germany's Jan-Lennard Struff 6-3, 6-2, 6-2 in the fourth round on Monday.
Japan's Kei Nishikori eventually beat Frenchman Benoit Paire 6-2, 6-7 (8-10), 6-2, 6-7 (8-10), 7-5 in a four hour match which began on Sunday evening.
Last Updated : Jun 3, 2019, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.