ETV Bharat / bharat

మాజీ మంత్రి ఇంటి నుంచి రూ.4.5కోట్లు స్వాధీనం - మాజీ ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర్​ ఆస్తులపై ఐటీ సోదాలు

కర్ణాటకలో కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర్​ ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజు సోదాలు నిర్వహించారు ఆదాయపన్ను శాఖ అధికారులు. ఆయన సోదరుడి కుమారుడు ఆనంద్​ నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు. గురువారం చేపట్టిన సోదాల్లో పరమేశ్వర్​కు సుమారు రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సుమారు రూ.4.52 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మాజీ మంత్రి ఇంటి నుంచి రూ.4.5కోట్లు స్వాధీనం
author img

By

Published : Oct 11, 2019, 10:44 AM IST

Updated : Oct 11, 2019, 1:28 PM IST

మాజీ మంత్రి ఇంటి నుంచి రూ.4.5కోట్లు స్వాధీనం

కర్ణాటకలో మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర్​కు​ చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని సిద్ధార్థ వైద్య కళాశాల, ఆయన సోదరుడి కుమారుడు ఆనంద్​ నివాసంలో రెండో రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాలలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు.

రూ.5వేల కోట్ల ఆస్తుల గుర్తింపు

పరమేశ్వర్​, మాజీ మంత్రి ఆర్​.ఎల్​.జాలప్ప నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. 150 మందితో కూడిన ఐటీ అధికారులు తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించారు. జి. పరమేశ్వర్​ సొంత జిల్లా తుమకూరులోని విద్యాసంస్థలు, బెంగళూరులోని ఆయన నివాసాల్లో కీలక పత్రాలను పరిశీలించారు. ఆయనను సుమారు11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు అధికారులు. పరమేశ్వర్​కు మైసూరు, మండ్య, తుమకూరులతో పాటు ఆస్ట్రేలియా, మలేషియాల్లోనూ సిద్ధార్థ అనుబంధ సంస్థలు ఉన్నట్లు తేలింది. మొత్తంగా తన వ్యాపారాలతో ఆయనకు సుమారు రూ.5వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సోదాల్లో సుమారు రూ.4.52 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సోదరుడి కుమారుడిపైనా..

పరమేశ్వర్​ సోదరుడి కుమారుడు ఆనంద్​నూ విచారించారు ఐటీ అధికారులు. కోలారు పరిసరాల్లో మాజీ మంత్రి ఆర్​.ఎల్​.జాలప్ప నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, ఆయన నివాసంతో పాటు కుమారుడి ఇళ్లలోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. కోలారులో ఆస్పత్రులు, ఇంజినీరింగ్​ సంస్థలున్న ఆర్​.ఎల్​.జాలప్ప ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలకమైన హార్డ్​డిస్క్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఖండించిన కాంగ్రెస్​...

ఈ సోదాలపై కాంగ్రెస్​ మండిపడింది. కర్ణాటక విధానసభ సమావేశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే భాజపా ప్రభుత్వం ఐటీ దాడులు చేయించిందని కర్ణాటక ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఆరోపించింది.

ఇదీ చూడండి: సీనియర్లు X యువనేతలు... కాంగ్రెస్​లో కలవరం!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
New Delhi, India - Recent (CCTV - No access Chinese mainland)
1. Jawaharlal Nehru University professor B. R. Deepak working at office
2. Various of books written, translated by Deepak
3. SOUNDBITE (English) B. R. Deepak, professor of Chinese and China Studies, Center of Chinese and Southeast Asian Studies, Jawaharlal Nehru University:
"And I remember him making a speech and that speech is about, ingrained in my mind, he said the purpose of his visit to India, it is to inherit that civilizational dialogue between India and China which we were talking about, and it is to benefit from our cooperation, our common development, that's how he has come here."
FILE: Gujarat, India - Sept 17, 2014 (CCTV - No access Chinese mainland)
4. Chinese President Xi Jinping, Indian Prime Minister Narendra Modi Modi walking along Sabarmati River, watching Indian artists performance
FILE: New Delhi, India - Sept 19, 2014 (CCTV - No access Chinese mainland)
5. Various of Xi shaking hands with delegations of friendly personages including Manorama Kotnis
New Delhi, India - Recent (CCTV - No access Chinese mainland)
6. Various of Deepak working at office
7. SOUNDBITE (English) B. R. Deepak, professor of Chinese and China Studies, Center of Chinese and Southeast Asian Studies, Jawaharlal Nehru University:
"Maybe we would be able to understand each other better, we would be able to appreciate our civilization better, development better, and then, once this is understood, it would be easier for us to come together for common development, for common security, for mutual prosperity, not only just limited to India and China, maybe the region and the world at large."
8. Deepak talking to reporter
9. SOUNDBITE (Chinese) B. R. Deepak, professor of Chinese and China Studies, Center of Chinese and Southeast Asian Studies, Jawaharlal Nehru University:
"India and China should work together to give full play to their advantages and potential and make contributions to Asian and global peace and stability."
FILE: New Delhi, India - Date Unknown (CGTN - No access Chinese mainland)
10. India Gate, pedestrians
11. Rashtrapati Bhavan, traffic
FILE: Beijing, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
12. Aerial shot of Chinese national flag on Tian'anmen Square
An Indian scholar hopes Chinese President Xi Jinping's visit to his country can help enhance cooperation and exchanges between the two ancient civilizations and boost common development.
B. R. Deepak is a professor of Chinese and China Studies at the Center of Chinese and Southeast Asian Studies at Jawaharlal Nehru University in New Delhi. He remembers he was invited to attend a speech delivered by President Xi during his 2014 trip to India.
"And I remember him making a speech and that speech is about, ingrained in my mind, he said the purpose of his visit to India, it is to inherit that civilizational dialogue between India and China which we were talking about, and it is to benefit from our cooperation, our common development, that's how he has come here," he said.
The Indian professor said President Xi is a person who values friendship. He recalled that during the 2014 speech, Xi extended his thanks to those who have made great contributions to China-India friendship including Dr. Dwarkanath Kotnis, an Indian surgeon who laid down his life in China while treating Chinese troops fighting the Japanese Army in the late 1930s.
This year marks the 70th anniversary of the founding of the People's Republic of China. Deepak said he was greatly impressed by the great changes over the past 70 years that have taken place in China, especially after the country began reform and opening-up that has now lasted for over four decades.
In the people-to-people and cultural fields, bilateral exchanges between China and India have flourished over the past years. Deepak hopes Xi's visit can further promote exchanges between the two civilizations and promote common development.
"Maybe we would be able to understand each other better, we would be able to appreciate our civilization better, development better, and then, once this is understood, it would be easier for us to come together for common development, for common security, for mutual prosperity, not only just limited to India and China, maybe the region and the world at large," he said.
"India and China should work together to give full play to their advantages and potential and make contributions to Asian and global peace and stability," he added.
At the invitation of Indian Prime Minister Narendra Modi and Nepali President Bidhya Devi Bandari, President Xi will attend the second informal meeting with Modi and pay a state visit to Nepal from Oct. 11 to 13.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 11, 2019, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.