ETV Bharat / bharat

దిల్లీలో అదనపు బలగాల మోహరింపు!

ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారిన నేపథ్యంలో దిల్లీలో అదనపు బలగాలను మోహరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆదేశించారు. హోంశాఖ, ఇంటలిజెన్స్​ అధికారులతో చర్చించిన అనంతరం అమిత్​ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Deployment of additional forces in Delhi
దిల్లీలో అదనపు బలగాల మోహరింపు!
author img

By

Published : Jan 26, 2021, 8:09 PM IST

దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారండంపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ అధికారులతో, అమిత్​ షా.. అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇంటెలెజెన్స్​ చీఫ్​, దిల్లీ పోలీస్​ కమిషనర్​, ఇతర సీనియర్​ అధికారులతో చర్చించిన అనంతరం దిల్లీలో అదనపు బలగాలను మోహరించాలని అమిత్​ షా.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిల్లీ పరిధిలో రైలు ప్రయాణాలు రద్దు అయిన వారికి ఊరట

దిల్లీలో రైతుల ర్యాలీ వల్ల రైళ్లు అందుకోలేకపోయిన వందలాది ప్రయాణికులకు రైల్వేశాఖ ఊరట నిచ్చింది. వారికి టికెట్‌ సొమ్మును తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.

ఇదీ చూడండి: 'దిల్లీలో ఘర్షణలకు వారే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.