ETV Bharat / bharat

బస్సులు, మెట్రోలో మహిళలకు ప్రయాణం ఉచితం! - DL-KEJRIWAL-TRANSPORT

మహిళలకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ భారీ ఆఫర్​ ప్రకటించారు. దిల్లీ పరిధిలోని బస్సులు, మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
author img

By

Published : Jun 3, 2019, 4:01 PM IST

మహిళల భద్రత కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి దిల్లీ రవాణా సంస్థ, మెట్రో అధికారులను నివేదిక అందివ్వాలని ఆదేశించారు.

అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

"మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. దిల్లీ పరిధిలోని అన్ని డీటీసీ, క్లస్టర్​ బస్సులు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఫలితంగా వారు ప్రభుత్వ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. టికెట్​ ధరలు భారీగా ఉండటం వల్ల ప్రస్తుతం వినియోగించడం లేదు. అధికారులకు వారం రోజుల గడువు ఇచ్చా. వారంలోపు డీటీసీ, మెట్రో అధికారులు పూర్తి వివరాలు అందిస్తారు. రెండు మూడు నెలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం."

- అరవింద్​ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్​ తెలిపారు. మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రజలపై విద్యుత్​ ఛార్జీల భారం తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.

ఇదీ చూడండి: వస్త్రధారణపై ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నిబంధన

AP Video Delivery Log - 0900 GMT News
Monday, 3 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0856: Sudan Protesters 2 Must credit: Elmontasir Darwish 4213909
Sudanese forces move against protest camp
AP-APTN-0840: UK Trump Security Preps 2 AP Clients Only 4213908
Security operation underway for Trump visit
AP-APTN-0827: UK Trump Security Preps AP Clients Only 4213891
Huge security operation ahead of Trump state visit
AP-APTN-0823: UK Trump Airport Arrival AP Clients Only 4213906
US President Trump arrives in UK for state visit
AP-APTN-0815: Sudan Protesters AP Clients Only 4213904
Protesters in Khartoum flee as gunfire heard
AP-APTN-0803: Japan Murder No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4213903
Japan: Former official arrested over son's killing
AP-APTN-0801: China Germany Tiananmen Security AP Clients Only 4213902
Security tight ahead of Tiananmen 30th anniversary
AP-APTN-0747: Japan Croatia AP Clients Only 4213899
Croatia's parliament speaker meets Japan's Abe
AP-APTN-0745: UK London Aerials AP Clients Only 4213898
Aerials of London with Trump due for state visit
AP-APTN-0742: Thailand Market Fire 2 No access Thailand 4213897
Firefighters battle fire at Chatuchak market
AP-APTN-0723: Switzerland Pompeo WHO AP Clients Only 4213895
Pompeo meets WHO director-general
AP-APTN-0717: North Korea Possible Purge No access North Korea 4213894
Top NKorean official reappears after purge report
AP-APTN-0712: South Korea US Defence 2 AP Clients Only 4213893
Acting US defense secretary meets President Moon
AP-APTN-0710: US NC Shark Attack Must Credit WCTI, No Access New Bern/Greenville, NC, No Use US Broadcast Networks 4213892
Shark bites teen girl at North Carolina state park beach
AP-APTN-0702: Pakistan Eid AP Clients Only 4213890
Shops busy in Karachi ahead of Eid el Fitr
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.