ETV Bharat / bharat

నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ - DefExpo to open Wednesday by pm modi, focus on showcasing India's potential to become manufacturing hub

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో​ జరిగే డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చాటాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 రోజులపాటు జరిగే డిఫెన్స్​ ఎక్స్​పోలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొని తమ ఆయుధాలను ప్రదర్శించనున్నాయి.

DefExpo to open Wednesday by pm modi, focus on showcasing India's potential to become manufacturing hub
నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
author img

By

Published : Feb 5, 2020, 5:41 AM IST

Updated : Feb 29, 2020, 5:41 AM IST

నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రెండేళ్లకు ఓసారి నిర్వహించే డిఫెన్స్ ఎక్స్​పో ఇండియా-2020ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూకు వెళ్లనున్నారు మోదీ. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి.

ఏమిటీ ఈ ఎక్స్​పో?

'ఇండియా-ద ఎమర్జింగ్ డిఫెన్స్‌ మ్యానుఫాక్ఛరింగ్​ హబ్‌' అనే ఇతివృత్తంతో డిఫెన్స్ ఎక్స్‌పో ఇండియా-2020ని నిర్వహిస్తున్నారు. నూతన సాంకేతికత, సాంకేతిక సమస్యలకు పరిష్కారం సహా రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఒక వేదికను అందించేలా చేయడమే ప్రధాన అజెండాగా 11వ విడత డిఫెన్స్​ ఎక్స్​పో జరగనుంది. 'డిజిటల్ ట్రాన్స్​ఫార్మేషన్​ ఆఫ్​ డిఫెన్స్'​ అంశంపై ప్రధాన దృష్టి కోణంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, 172 విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. మనదేశంలోని 856 రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

'దేశ సామర్థ్యాన్ని చాటేందుకే'

రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చాటాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు ఇందులో పాల్గొనడం భారత్​ ఎదుగుదలను సూచిస్తోందని పేర్కొన్నారు.

"భారత్​ను రక్షణ ఉత్పత్తుల తయారీ హబ్​గా మార్చాలనుకుంటున్నాం. దీనికి డిఫెన్స్​ ఎక్స్​పో ఓ ఉత్తమ వేదిక. ఈ దశాబ్దం చివరికల్లా ప్రపంచలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది. ఇందులో రక్షణ రంగం ముఖ్య భూమిక పోషిస్తుంది."
-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

భారత్​-రష్యా మిలిటరీ సదస్సు..

డిఫెన్స్​ ఎక్స్​పోతో పాటు భారత్​-రష్యా మధ్య జరిగే ఐదో విడత మిలిటరీ ఇండస్ట్రీ సదస్సును నిర్వహించనున్నారు. 100 మంది రష్యా ప్రతినిధులు, 200 మంది భారత ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కానున్నారు.

ప్రదర్శనలో ఇవి

భారత్‌కు విక్రయించాలని భావిస్తున్న ఫ్రాన్స్‌, అమెరికాకు చెందిన యుద్ధవిమానాలు కూడా ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు సుఖోయ్‌ 30ఎంకేఐ, జాగ్వార్‌, చినూక్‌, చీతా హెలికాప్టర్లు కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశముంది.

డిఫెన్స్ ఎక్స్​పో కారణంగా దాదాపు 90 విమానాల రాకపోకలు ప్రభావితం కానున్నాయి. డిఫెన్స్ ఎక్స్​పో సమయంలో గంటకు 2,700 కిలోమీటర్ల వేగంతో యుద్ధవిమానాలు ప్రయాణించనుండటం వల్ల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

ఇదీ చదవండి: పవన్​తో సినిమాపై స్పందించిన హరీశ్​ శంకర్​

ZCZC
PRI GEN NAT
.THIRUVAN MDS6
KL-ASSEMBLY-MAOISTS
Don't glorify Maoists, terrorists have links with them: Kerala
CM tells Congress
Thiruvananthapuram, Feb 4 (PTI) Kerala Chief Minister
Pinarayi Vijayan on Tuesday said some terrorists "operating in
the state" have connections with Maoists and asked Congress
not to glorify the ultras as he defended the NIA taking over
UAPA cases against two student activists of CPI(M).
He made the remarks in the state assembly while opposing
a notice for an adjournment motion sought to be moved by the
Congress-led UDF against slapping of cases against two
students under the Unlawful Activities Prevention Act (UAPA)
for their alleged maoist links and the NIA probe.
The issue generated a lot of heat in the House with both
Vijayan and Leader of the Opposition Ramesh Chennithala
sparring before the latter led the front members in a walkout
as the Speaker disallowed the notice.
UDF leader M K Muneer, who moved the notice, contended
that Taha Fazal (24) and Alan Suhaib (20) arrested on November
2 last year were under custody without any evidence against
them and demanded an explanation and withdrawal of the cases.
Fazal and Suhaib, students of journalism and law
respectively and the CPI(M)'s branch committee members were
arrested in Kozhikode with the action drawing widespread
criticism in the Left-ruled state.
In his reply, Vijayan asked the opposition not to justify
Maoists just because they (UDF) oppose the Left and said cases
were registered not based on political pressure.
"There is no need to justify the maoists just because
you are politically opposing the Left Democratic Front (LDF).
We all know what the Maoists are doing," he said.
He said "some terrorists operating in the state have some
connection with the Maoists" and such groups have special
interest in matters related to Maoists.
"We need to think whether glorifying the name of Maoists
is right or not. Some people might get misleaded. Instead of
encouraging such acts, we need to rectify their mistakes,"
the chief minister said.
A third person, Usman, who was associated with the two
students, was an accused in at least five cases under UAPA,
he said.
Vijayan said the investigation in the cases was taken
over by the National Investigation Agency on the direction of
union home ministry. "The centre has authority for taking over
the cases under UAPA," he added.
He also hit out at the Congress, saying it was the UDF
government that had filed the maximum number of UAPA cases and
wondered whether the opposition wanted him to go to Union Home
Minister Amit Shah seeking withdrawal of the case.
Chennithala mocked at Vijayan's reply to the notice and
said he felt as if he was listening to Shah in the Lok Sabha.
He said those who became Maoists were from the Left
parties and not from the Congress.
"The police claimed that Alan scribbled Maoism Sindabad
on the school wall when he was in the ninth standard. What are
they saying," Chennithala said, adding the chief minister
failed to explain why the two were arrested.
"...Why can't the chief minister approach Amit Shah
seeking the withdrawal of UAPA against these two students.
It's better than falling at the feet of the Governor,"
Chennithala said.
He was apparently referring to the recent exchanges
between Governor Arif Mohammed Khan and the LDF government
over the latter's stand on Citizenship Amendment Act.
After Khan read reference to anti-CAA resolution in his
policy address to the assembly last week despite disagreeing
with it, Chennithala had said the government and the Governor
had come to a "truce". "The CM begged the Governor to read the
policy address in full, he had said.
Muneer said the two students were facing dismissal from
their respective educational institutions due to lack of
attendance and it was affecting their future.
He also said the LDF government was booking cases under
the UAPA even as it claimed it was opposing the law.
As the speaker refused to allow the adjournment motion
after the explanation given by the Chief Minister, opposition
parties staged a walkout. PTI RRT
VS
VS
02041758
NNNN
Last Updated : Feb 29, 2020, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.