తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులుంటాయని స్పష్టం చేసింది.
తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులుంటాయ్: సుప్రీం - equal property rights
తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులుంటాయ్: సుప్రీం
12:58 August 11
తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఉత్తర్వులు
12:58 August 11
తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఉత్తర్వులు
తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిలో కుమార్తెకు సమాన హక్కులుంటాయని స్పష్టం చేసింది.
Last Updated : Aug 11, 2020, 1:18 PM IST