ETV Bharat / bharat

ఒడిశాలో 'ఫొని' మృతుల సంఖ్య 34కి చేరిక

ఫొని ప్రచండ తుపాను విలయానికి దారుణంగా దెబ్బతిన్న ఒడిశాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తుపాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 34కి చేరింది. విద్యుత్‌, నీటి సరఫరా లేక లక్షలాది మంది ప్రజలు అలమటిస్తున్నారు.

'ఫొని' పంజాకు ఒడిశాలో 29కి మృతుల చేరిక
author img

By

Published : May 6, 2019, 7:16 AM IST

Updated : May 6, 2019, 7:45 AM IST

ఫొని దెబ్బకు ఒడిశా అస్తవ్యస్తం

ఫొని ప్రచండ తుపాను విధ్వంసానికి ఒడిశాలో మృతిచెందిన వారిసంఖ్య 34కి పెరిగింది. పూరీ జిల్లాలో అన్ని కుటుంబాలకు, కుర్దా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని కుటుంబాలకు 50 కేజీల బియ్యం, రూ. 2 వేల ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ప్రకటించారు.

కుర్దా జిల్లాలో మిగిలిన ప్రాంతాల వారికి నెలకు సరిపడా కోటా బియ్యం, రూ.1000 ఇవ్వనున్నారు. కటక్‌, కేంద్రపరా, జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు నెలకు సరిపడా కోటా బియ్యం, రూ.500 ఇవ్వనున్నారు

తుపాను వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 95,100, పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.52,000, స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 రూపాయల పరిహారం అందివ్వనున్నారు. పూరీ జిల్లాలో 70 శాతం ప్రాంతాలకు, రాజధాని భువనేశ్వర్‌ పరిధిలోని 40 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు నవీన్‌పట్నాయక్‌ వెల్లడించారు.

15 రోజుల పాటు వండిన ఆహారాన్ని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అయితే విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. కోల్‌కతా-చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. వివిధ శాఖల సిబ్బందితోపాటు ఎన్​డీఆర్​ఎఫ్​, విపత్తు నిర్వాహణ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పూరీ అత్యంత దారుణంగా తుపాను ప్రభావానికి లోనైంది. ఎటుచూసిన తుపాను విధ్వంసమే కనిపిస్తోంది. విరిగిపడిన పెద్దపెద్ద వృక్షాలు, నేలకొరిగిన విద్యుత్తు, టెలిఫోన్‌ స్తంభాలు, దెబ్బతిన్న ఇళ్లే దర్శనమిస్తున్నాయి.

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 5 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1858: Iran Ramadan No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4209419
Iranians prepare for Ramadan amid US sanctions
AP-APTN-1846: Mexico Volcano AP Clients Only 4209413
Villagers make offerings to Mexico volcano
AP-APTN-1837: Cyprus Killings AP Clients Only 4209416
Human remains in suitcase pulled from Cyprus lake
AP-APTN-1826: Russia Venezuela 2 AP Clients Only 4209415
Lavrov on US threat of military action in Venezuela
AP-APTN-1820: Russia Plane Fire 3 AP Clients Only 4209414
Emergency vehicles surround Russian plane
AP-APTN-1745: Russia Plane Fire 2 Must credit content creator 4209409
Burning Aeroflot plane lands in Moscow
AP-APTN-1739: MidEast IDF Airstrikes 3 AP Clients Only 4209412
Video said to show fatal strike on Hamas commander
AP-APTN-1730: Gaza Explosion UGC AP Clients Only 4209411
Video said to show building collapsing in Gaza
AP-APTN-1725: Russia Plane Fire Must credit content creator /Part mst be used within 14 days from transmission; No archiving; No licencing 4209407
Several hurt as Russian plane catches fire
AP-APTN-1723: SAfrica EFF Rally AP Clients Only 4209410
EFF heading for SAfrica cabinet, Malema tells rally
AP-APTN-1707: Algeria Arrests No Access Algeria 4209408
Ex-leader's brother, 2 generals, arested in Algeria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 6, 2019, 7:45 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.