ETV Bharat / bharat

మొహర్రం దృష్ట్యా కశ్మీర్​లో మళ్లీ ఆంక్షలు..!

మొహర్రం వేడుకల సందర్భంగా కశ్మీర్​లో చాలా ప్రాంతాల్లో కర్య్ఫూ తరహా ఆంక్షలను మళ్లీ విధించారు అధికారులు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడితే హింస చెలరేగే అవకాశం ఉందని మందుస్తు చర్యలు తీసుకున్నారు.

author img

By

Published : Sep 10, 2019, 12:25 PM IST

Updated : Sep 30, 2019, 2:50 AM IST

మొహర్రం దృష్ట్యా కశ్మీర్​లో మళ్లీ ఆంక్షలు..!

370 అధికరణ రద్దు అనంతరం కశ్మీర్​లో హింస చెలరేగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న కేంద్రం.. నెమ్మదిగా ఆంక్షలు ఎత్తివేస్తోంది. అయితే నేడు మొహర్రం వేడుకల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలను పునరుద్ధరించింది.

శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కశ్మీర్​లోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.​ లాల్​చౌక్​లోని కమర్షియల్​ హబ్​ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు అధికారులు. 1990లో సాయుధ తిరుగుబాటు అనంతరం కశ్మీర్​లో ఊరేగింపులను నిషేధించారు.

ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌లో నూతన సంవత్సర ప్రారంభ రోజే మొహర్రం. ఇస్లాం మతస్థులు ఈ మాసంలో శోకదినాలు పాటిస్తారు. ఈ రోజు మత ప్రధాన ప్రవక్త మహ్మద్‌ ప్రవక్త సల్లల్లాహు అలైవ సల్లం మనవడు ఇమామె హుస్సేన్‌తో పాటు ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు వీరమరణం పొందారని.. వారిని స్మరిస్తూ వారి పేర్లతో పీర్లు ప్రతిష్ఠించి ఊరేగిస్తారు.

ఆగస్టు 5 నుంచి...

కశ్మీర్​లో ఆగస్టు 5న ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్టికల్​ 370 అధికరణ రద్దు తర్వాత హింస చెలరేగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చిన దగ్గర నుంచి..క్రమంగా ఆంక్షలను సడలిస్తుంది కేంద్రం. అయితే ప్రతి శుక్రవారం కశ్మీర్​లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగిస్తున్నారు. మసీదుల్లో ప్రార్థన జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిర్బంధం కొనసాగింపు...

కశ్మీర్​ ప్రాంత రాజకీయ నేతలు, వేర్పాటువాదులపై మాత్రం నిర్బంధం కొనసాగుతోంది. ఫరూక్​ అబ్దుల్లా, ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.

Thiruvananthapuram (Kerala), Sep 10 (ANI): Designers and young entrepreneurs in the state are coming up with new creative Handloom ideas around the annual harvest festival, Onam which kicked-off earlier this month. The 10-day long festivity witnesses people engaging themselves in activities like boat race, flower arrangement, tug of war but what stands out most is the beautiful Handloom attires that they wear around this time. With the demand of Handloom only restricted to Onam season in the state, a number of units were shut down. To cater to this problem, new-age designers have started experimenting in Handloom fashion to woo more and more Keralites into wearing the traditional fabric. The festival is celebrated to commemorate the Great King Mahabali, who according to the legends is said to visit Kerala on this of this
Last Updated : Sep 30, 2019, 2:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.