ETV Bharat / bharat

పోక్సో చట్టం కింద ఉన్నావ్​ నిందితుడు బుక్​ - Delhi Court

ఉన్నావ్​ అత్యాచార ఘటన నిందితుడిపై దిల్లీ కోర్టు అభియోగాల నమోదుకు ఆదేశించింది. పోక్సో చట్టం సహా వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు మోపాలని సీబీఐకి సూచించింది.

ఉన్నావ్​ నిందితుడిపై దిల్లీ కోర్టు కేసు నమోదు
author img

By

Published : Aug 9, 2019, 3:08 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు కుల్​దీప్​ సెంగార్​కు దిల్లీ కోర్టులో చుక్కెదురైంది. భాజపా బహిష్కృత ఎమ్మెల్యేతో పాటు అతడి అనుచరులపైనా అభియోగాల నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది.

2017నాటి కేసులో సీబీఐ తాజాగా సమర్పించిన వివరాల ఆధారంగా దిల్లీ జిల్లా కోర్టు జడ్జి ధర్మేశ్​ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరపూరిత కుట్ర, అపహరణ, వివాహం కోసం ఓ మహిళను బలవంతం చేయడం, అత్యాచారం సహా పోక్సో(లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ) చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద కుల్​దీప్​, అతడి అనుచరుడు శశి సింగ్​పై అభియోగాలు మోపాలని సీబీఐకి సూచించారు.

అక్రమంగా ఎఫ్​ఐఆర్​!

ముగ్గురు రాష్ట్ర పోలీసులు, మరో ఐదుగురు అధికారులతో కలిసి సెంగార్​, అతని సోదరుడు ఉన్నావ్ అత్యాచార బాలిక తండ్రిని బెదిరించారని గురువారమే కోర్టుకు నివేదించింది సీబీఐ. బాలిక తండ్రి వద్ద తుపాకీ ఉందని ఆరోపించి, అక్రమంగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారని న్యాయస్థానానికి తెలిపింది.

'అన్నీ అసత్యాలే'...

తమపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కోర్టుకు విన్నవించారు కుల్​దీప్​, శశి సింగ్​. నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Phnom Penh – 9 August 2019
1. Wide of journalists Uon Chhin and Yeang Sothearin leaving court
2. SOUNDBITE (Khmer) Uon Chhin, journalist:
"We still hope we will get justice and our charges will be dropped."
3. Wide of both men crossing road
4. SOUNDBITE (Khmer) Yeang Sothearin, journalist:
"I hope the court will give us justice."
5. Exterior of court
STORYLINE:
The espionage trial of two Cambodian journalists, who used to work for a United States' government-funded radio station, ended on Friday with the judge setting the verdict date for the end of the month.
Uon Chhin and Yeang Sothearin are charged with undermining national security by supplying information to a foreign state, punishable by up to 15 years in prison.
The men are former employees of Radio Free Asia. They were arrested in November 2017 during a crackdown on the media and political opponents of Prime Minister Hun Sen's government.
Rights groups have characterised the charges as a flagrant attack on freedom of the press.
Prosecutors based their case on the fact that the men were filing to RFA even though the station had already closed its Phnom Penh office.
Defence lawyers replied that they were filing stories that were already in the public domain and did not involve secrecy or national security.
As they left court both men said that they hoped they would get justice.
The verdict will be announced on 30 August.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.