ETV Bharat / bharat

చంద్రయాన్​-2: యావద్భారతం ఇస్రో వెంట! - rahul gandhi

చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయిన వేళ... పలువురు ప్రముఖులు ఇస్రోకు అండగా నిలిచారు. శాస్త్రవేత్తలు నిరాశకు గురికావద్దని సూచించారు. ఒక్క అపజయంతోనే ప్రయాణం ఆగిపోదని, ప్రతి అడ్డంకి భవిష్యత్తు విజయానికి ఒక మెట్టు అని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

చంద్రయాన్​-2: యావద్భారతం ఇస్రో వెంట!
author img

By

Published : Sep 7, 2019, 1:53 PM IST

Updated : Sep 29, 2019, 6:31 PM IST

చంద్రయాన్​-2 ప్రయోగంలో సమస్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు కోసం వారి కృషి, అంకితభావాన్ని కొనియాడారు. విక్రమ్​ను కోల్పోయినంతమాత్రాన నిరాశ చెందొద్దని భరోసా కల్పించారు.

శాస్త్రవేత్తలకు అండగా దేశం..

చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇస్రో సాధించిన విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. శాస్త్రవేత్తలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. భవిష్యత్తు ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్​ చేశారు.

ISRO
అమిత్​ షా ట్వీట్​

అపజయంతో ముగిసిపోదు...

ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయినప్పటికీ.. దేశం మొత్తం ఇస్రోకు అండగా నిలిచిందని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రతి అడ్డంకి భవిష్యత్తు విజయానికి ఒక మెట్టు అని తెలిపారు.

భవిష్యత్తు ప్రయోగాలకు పునాది..

చంద్రయాన్​-2 ప్రయోగం పట్ల ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు పునాది వేశారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంకితభావం ప్రతి భారతీయుడికి ప్రేరణ అని తెలిపారు.

ISRO
రాహుల్​ గాంధీ ట్వీట్​

ఇదీ చూడండి: 'ఇస్రో కోల్పోయింది విక్రమ్​నే... ప్రజల ఆశల్ని కాదు'

చంద్రయాన్​-2 ప్రయోగంలో సమస్య నేపథ్యంలో పలువురు ప్రముఖులు శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు కోసం వారి కృషి, అంకితభావాన్ని కొనియాడారు. విక్రమ్​ను కోల్పోయినంతమాత్రాన నిరాశ చెందొద్దని భరోసా కల్పించారు.

శాస్త్రవేత్తలకు అండగా దేశం..

చంద్రయాన్​-2 ప్రయోగంలో ఇస్రో సాధించిన విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. శాస్త్రవేత్తలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. భవిష్యత్తు ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్​ చేశారు.

ISRO
అమిత్​ షా ట్వీట్​

అపజయంతో ముగిసిపోదు...

ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయినప్పటికీ.. దేశం మొత్తం ఇస్రోకు అండగా నిలిచిందని పేర్కొన్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రతి అడ్డంకి భవిష్యత్తు విజయానికి ఒక మెట్టు అని తెలిపారు.

భవిష్యత్తు ప్రయోగాలకు పునాది..

చంద్రయాన్​-2 ప్రయోగం పట్ల ఇస్రో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు పునాది వేశారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంకితభావం ప్రతి భారతీయుడికి ప్రేరణ అని తెలిపారు.

ISRO
రాహుల్​ గాంధీ ట్వీట్​

ఇదీ చూడండి: 'ఇస్రో కోల్పోయింది విక్రమ్​నే... ప్రజల ఆశల్ని కాదు'

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 7 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0552: Canada Toronto Film Fest Just Mercy AP Clients Only 4228718
Michael B. Jordan, Jamie Foxx debut injustice drama 'Just Mercy' at Toronto Film Fest
AP-APTN-0515: US Jeremy Scott Content has significant restrictions; see script for details 4228715
Jeremy Scott conjures up a glamorous space-age pop band for spring-summer 2020
AP-APTN-0514: Canada Toronto Film Fest Blackbird AP Clients Only 4228710
Susan Sarandon, cast of ‘Blackbird’ get matching tattoos
AP-APTN-0506: Canada Toronto Film Fest Brexit AP Clients Only 4228711
Actor Sam Neill says UK is ‘tearing itself apart’ over Brexit
AP-APTN-0029: OBIT Carol Lynley Content has significant restrictions; see script for details 4228693
'The Poseidon Adventure' actress Carol Lynley dies at 77
AP-APTN-0029: ARCHIVE H and M Fashion Amazon Content has significant restrictions; see script for details 4228673
Fashion retailer H and M suspends leather purchases from Brazil in response to Amazon fires
AP-APTN-0029: ARCHIVE Felicity Huffman AP Clients Only 4228702
Federal prosecutors ask judge to sentence Felicity Huffman to a month in jail for her role in college admissions bribery scandal
AP-APTN-0029: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4228703
Judge signing off on changes meant to streamline Harvey Weinstein's sexual assault case after a recent flurry of activity
AP-APTN-2304: US Johnny Gill Content has significant restrictions; see script for details 4228696
A new album and fresh hits for 'Game Changer' Johnny Gill
AP-APTN-1905: Italy Johnny Depp premiere Content has significant restrictions; see script for details 4228668
Johnny Depp braves the rain to greet soaked fans at Venice premiere of ‘Waiting for the Barbarians’
AP-APTN-1643: Italy Waiting for the Barbarians junket Content has significant restrictions; see script for details 4228646
‘Waiting for the Barbarians’ director Ciro Guerra: ‘the speech of hate… is coming from governments’
AP-APTN-1623: UK Paul McCartney AP Clients Only 4228638
Paul McCartney celebrates the launch of his childrens book 'Hey Grandude!'
AP-APTN-1602: ARCHIVE Harry Meghan Africa AP Clients Only 4228642
Harry, Meghan and Archie set for 10-day southern Africa trip
AP-APTN-1526: US CE Antoni Food Content has significant restrictions, see script for details 4228570
From poutine to avocados, Antoni Porowski of Queer Eye talks food
AP-APTN-1514: US CE Streaming Fatigue AP Clients Only 4228552
Jeff Goldblum, other stars say Disney’s new streaming service isn’t content overload
AP-APTN-1514: UK CE Carnival Row Content has significant restrictions, see script for details 4228553
Cara Delevingne and Orlando Bloom: mutual appreciation society
AP-APTN-1451: Italy Waiting for the Barbarians Presser Content has significant restrictions, see script for details 4228620
Johnny Depp pays glowing tribute to daughter Lily-Rose at Venice press conference for ‘Waiting for the Barbarians’
AP-APTN-1450: UK Prince William AP Clients Only 4228621
Prince William visits football club in London to hear about mental health initiatives including outreach program for local community
AP-APTN-1312: Italy No. 7 Cherry Lane Content has significant restrictions; see script for details 4228611
'No. 7 Cherry Lane' director Yonfan says he's saddened by violent unrest in Hong Kong
AP-APTN-1304: Italy Roger Waters Content has significant restrictions, see script for details 4228608
Roger Waters appears at Venice photocall for documentary ‘Roger Waters Us and Them’
AP-APTN-1256: Italy Johnny Depp Arrival AP Clients Only 4228605
Hollywood superstar Johnny Depp arrives for Venice press conference in the pouring rain
AP-APTN-1158: Germany Panda Cubs Must credit Berlin Zoo; Material can only be used for the purposes of reporting on Zoo Berlin; All other rights are reserved, particularly, but not exclusively, the right to use this material for commercial purposes 4228594
Berlin Zoo panda cubs nurtured by mother Meng Meng
AP-APTN-1125: Italy Lou Ye Content has significant restrictions, see script for details 4228586
Chinese director Lou Ye: 'Once there's violence, no-one can survive'
AP-APTN-1109: US Kylie Jenner Content has significant restrictions, see script for details 4228581
Kylie Jenner says family 'proud' of her financial fortune but sometimes tease her
AP-APTN-0827: Archive Toledo AP Clients Only 4228539
Expressionist painter Francisco Toledo dies at 79
AP-APTN-0809: US Very Brady Premiere Content has significant restrictions, see script for details 4228521
The six original 'Brady Bunch' kids reunite to build a real-life replica of their old TV home
AP-APTN-0727: Canada Toronto Film Fest Open AP Clients Only 4228509
Ron Howard says kicking off Toronto Film Fest with Robbie Robertson doc a great way to honor the Canadian-born musician
AP-APTN-0623: US dapperQ AP Clients Only 4228523
Queer style kicks off NY Fashion Week with inclusive show
AP-APTN-0618: US Harry Potter Takeover AP Clients Only 4228522
Sarah Jessica Parker casts a spell at 'Harry Potter and the Cursed Child' Times Square Takeover
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.