ETV Bharat / bharat

8 నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!

సహజంగా మరణించిన వ్యక్తికి వెంటనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. లేకపోతే ఆత్మ భూమిని వదలదని కొందరు నమ్ముతారు. కానీ గుజరాత్​లో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు 8 నెలల ముందు చెట్టుకు వేలాడదీశారు. అప్పటి నుంచి ఆ నిర్జీవ శరీరం అక్కడే పడి ఉంది. వారు ఎందుకలా చేశారు? అసలేంటీ ఆ కథ?

8నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!
author img

By

Published : Jul 9, 2019, 6:59 PM IST

Updated : Jul 10, 2019, 12:24 AM IST

8నెలలుగా చెట్టుకు వేలాడుతున్న శవం!

గుజరాత్​లో 8 నెలలుగా ఓ మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. మృతుడి కుటుంబ సభ్యులే శవాన్ని వేలాడదీశారు. తమ బంధువును ఎవరో హత్య చేశారని... న్యాయం జరిగేంత వరకు మృతదేహం చెట్టుకే ఉంటుందని తేల్చిచెబుతున్నారు.

ప్రేమించడమే కారణమా?

సాబర్​కాంఠా జిల్లాలోని టధివేది గ్రామంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు చెట్టుకు వేలాడదీశారు. ఓ అమ్మాయిని తమ బంధువు ప్రేమించాడని, వారి ప్రేమను వ్యతిరేకించిన అమ్మాయి తరఫు కుంటుంబ సభ్యులు అతణ్ని హతమార్చారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని చెట్టు నుంచి దించమని స్పష్టం చేశారు. 8 నెలలుగా ఆ మృతదేహం చెట్టుకే వేలాడుతోంది.

వర్షాకాలంలో మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చే అవకాశముందని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయంపై పోలీసుల కథనం వేరేలా ఉంది. మరణించిన వ్యక్తిది హత్య కాదని... ఆత్మహత్యేనని చెబుతున్నారు. పంచనామ​ నివేదిక ప్రకారమే కేసు నమోదు చేసినట్టు వివరించారు.

'చదోటరు' సంప్రదాయం...

టధివేది సహా పరిసర​ ప్రాంతాల్లోని గిరిజనులు తరతరాలుగా 'చదోటరు' సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీని ప్రకారం అసహజ మరణాల్లో అనుమానాలు వ్యక్తమైతే... అనుమానితులు బాధితుడి కుటుంబానికి డబ్బులు చెల్లించాలి. అనంతరం ఆ సొమ్మును అంతర్గతంగా పంచుకుంటారు.
ప్రస్తుత కేసు విషయంలోనూ మృతుడి కుటుంబ సభ్యులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

ఇదీ చూడండి:- డ్యాం కూల్చిన పీతలు మంత్రి ఇంటికొచ్చాయ్!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Barcelona, Spain. 9th July 2019.
Source - SNTV
1. 00:00 Various of Neto during presentation at Camp Nou stadium
2. 01:22 President of FC Barcelona Josep Maria Bartomeu and Neto during photo call at auditorium
3. 01:45 SOUNDBITE: (Spanish) Norberto Murara Neto, FC Barcelona goalkeeper:
"Mainly my motivation for coming here was my will to improve and grow. To be able to come to a team such as Barcelona. I respect Marc (Andre ter Stegen) the same way I respect all my other teammates. But I think the more we increase our level with better players, the better we will get. And I've come here to work and improve. It is an enormous source of pride to me to be here."
4. 02:21 SOUNDBITE: (Spanish) Norberto Murara Neto, FC Barcelona goalkeeper:
"I've the chance of almost winning Champions League once. I lost the final. I know what this title represents, not just to us footballers, but to the club in general and the fans. Perhaps achieving this is the main motivation behind my arrival here in Barcelona. My challenge is to be able to fight to win a competition of this magnitude. I am a winner and a fighter. And I will do my best to help my club and my teammates."
5. 02:56 SOUNDBITE: (Spanish) Norberto Murara Neto, FC Barcelona goalkeeper:
"Life is made of cycles. And I think my cycle in Valencia had reached an end. I have the opportunity of arriving here at Barcelona, at my best and highest personal level. I didn't need to think twice about it. I've come here to make history and to leave my imprint."
6. 03:29 SOUNDBITE: (Portuguese) Norberto Murara Neto, FC Barcelona goalkeeper:
"We are Brazilians and we know what Barcelona means in our country. In my particular case as a goalkeeper to be able to come here to work as a second goalkeeper is a moment of huge pride. I've come to Barcelona to show what I have been doing during the past seasons. I feel respect towards Marc (Andre ter Stegen), the rest of my teammates and the whole of Barcelona. But I've come here to prove my skills and to make my own space. And whatever happens with the Brazilian national team and everything else, it will be the consequence of my work here in Barcelona."
7. 04:11 SOUNDBITE: (Spanish) Norberto Murara Neto, FC Barcelona goalkeeper:
"I think I have enough things in my head. To earn my own space and everything else. So right now I am not going to think whether Neymar will arrive in Barcelona or not. I leave that to the outside world. It doesn't concern me."
8. 04:30 Cutaway
Source - Barca TV
9. 04:39 Various of Neto during medical checkup
10.4:50 Various of Neto and Bartomeu signing contract
SOURCE: SNTV / Barca TV
DURATION: 05:13
STORYLINE:
Barcelona presented Brazil goalkeeper Neto on Tuesday, following his move from Valencia.
Neto signed a four-year contract with the Spanish champions.
The transfer was part of a swap which saw Barcelona sell Jasper Cillessen to Valencia.
Barcelona paid 26 million euros ($29.5 million) plus another 9 million euros ($10.2 million) in variables for Neto, while Valencia paid Barcelona 35 million euros ($40 million) for Cillessen.
Neto will replace Cillessen, who played as a backup for Marc-Andre ter Stegen in the Champions League and the Spanish league and only regularly started in the Copa del Rey.
The 29-year-old Neto helped Valencia qualify for the Champions League with a fourth-place finish in La Liga in the past two seasons.
Last Updated : Jul 10, 2019, 12:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.