ETV Bharat / bharat

వరుసగా మూడో రోజూ 60 వేలకు పైగా కేసులు - దేశంలో కరోనా కేసులు

భారత్​లో కొవిడ్​ విలయం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో వరుసగా మూడో రోజూ 60 వేలకుపైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజాగా 64,399 మందికి కొవిడ్ పాజిటివ్​ తేలంది. మరో 861 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు.

CORONA CASES IN INDIA
దేశంలో 21 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Aug 9, 2020, 9:29 AM IST

Updated : Aug 9, 2020, 9:44 AM IST

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 64 వేల 399 మందికి వైరస్​ నిర్ధరణయింది. మరో 861 మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 43379కి చేరింది.

DAILY CORONA VIRUS UPDATES
భారత్​లో కరోనా కేసుల వివరాలు

సానుకూలంగా రికవరీ రేటు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. దేశంలో కరోనా రికవరీ రేటు 68.78 శాతంగా ఉంది. మరణాల రేటు 2.01 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: ఇమ్యూనిటీ బూస్టర్​ 'ఆయుష్​ చిక్కీ'తో కరోనా పరార్​!

Last Updated : Aug 9, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.