ETV Bharat / bharat

దేశంలో 500 దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. వైరస్​ దాటికి ఇప్పటివరకు 507మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 15వేల 712 కేసులు నమోదయ్యాయి.

corona-virus-death-toll-reaches-500-in-india
దేశంలో 500 దాటిన కరోనా మరణాలు
author img

By

Published : Apr 19, 2020, 9:29 AM IST

Updated : Apr 19, 2020, 12:57 PM IST

దేశంలో కరోనా వైరస్​ మృతుల సంఖ్య 500 దాటింది. గత 24 గంటల్లో 27 మరణాలతో ఇప్పటివరకు మొత్తం 507మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా మరో 1,334 కేసులు నమోదయ్యాయి.

corona-virus-death-toll-reaches-500-in-india
దేశంలో పరిస్థితి ఇలా..

ఇదీ చూడండి:- గృహ హింసకు పాల్పడితే క్వారంటైన్​కే!

Last Updated : Apr 19, 2020, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.