ETV Bharat / bharat

ఒక్కరోజే 20 వేలకుపైగా కేసులు.. 379 మరణాలు - కరోనా విజృంభణ

కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20 వేల 903 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజులోనే మరో 379 మంది కొవిడ్​కు బలయ్యారు.

CORONA CASES IN INDIA
కరోనా ఉగ్రరూపం : దేశంలో ఒక్కరోజులో 20 వేల 903 కేసులు
author img

By

Published : Jul 3, 2020, 9:38 AM IST

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

CORONA CASES IN INDIA
కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరింది. వీరిలో 8178 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 98,392కు చేరగా.. మరణాలు 1,321కి చేరాయి.
  • గుజరాత్​లో 1886 మంది కరోనా కారణంగా చనిపోయారు. కేసులు 33 వేలు దాటాయి.
  • దిల్లీలో 2,864 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు.

ఇదీ చూడండి:జులై 6 నుంచి తాజ్‌ సందర్శనకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.