ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,573 మందికి వైరస్ - Case of coronavirus in india

corona cases
దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,573 మందికి వైరస్
author img

By

Published : May 4, 2020, 5:41 PM IST

Updated : May 4, 2020, 6:16 PM IST

18:01 May 04

corona cases
భారత్​లో కరోనా గణాంకాలు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజులో 2,573మంది వైరస్ బారిన పడ్డారు. 83మంది కొత్తగా ప్రాణాలు కోల్పోయారు.  

మహారాష్ట్రలో 12,974, గుజరాత్​-5,428, దిల్లీ-4,549, మధ్యప్రదేశ్​-2,942, రాజస్థాన్​-2,886, తమిళనాడు-3,023, ఉత్తర్​ప్రదేశ్​-2,742 మంది వైరస్​ బారిన పడ్డారు. తమిళనాడులో కొత్తగా 527మందికి వైరస్ సోకింది. అక్కడ మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 3,550కి చేరింది. 

17:33 May 04

24 గంటల్లో 2,573 మందికి వైరస్

దేశంలో మరో  2,573 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో  83  మంది  ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో కొత్తగా 527మందికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

మొత్తం కేసులు                   :   42,836

యాక్టివ్ కేసులు                   :   29,685

వ్యాధి నయమైన వారి సంఖ్య   :  11,761

               మరణాలు            :   1,389

Last Updated : May 4, 2020, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.