ETV Bharat / bharat

దేశంలో 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

author img

By

Published : Jun 20, 2020, 9:34 AM IST

Updated : Jun 20, 2020, 2:06 PM IST

భారత్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,516 కేసులు నమోదయ్యాయి. మరో 375 మంది వైరస్​కు బలయ్యారు.

corona cases
దేశంలో 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 14,516 కేసులు నమోదయ్యాయి. 375 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

india cases
భారత్​లో కరోనా గణాంకాలు

కేసుల వివరాలు

మహారాష్ట్రలో అత్యధికంగా 1,24,331 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 54,449, దిల్లీలో 53,116, గుజరాత్​లో 26,141 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో విజృంభిస్తున్న కరోనా

Last Updated : Jun 20, 2020, 2:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.