ETV Bharat / bharat

రాహుల్ గాంధీ​ పౌరసత్వంపై వివాదం..

రాహుల్​ గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. దీనితో ఆయన అమేఠీలో దాఖలు చేసిన నామపత్రాల పరిశీలనను ఏప్రిల్​ 22కు వాయిదా వేశారు రిటర్నింగ్​ అధికారి.

రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 20, 2019, 8:37 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ పౌరసత్వంపై వివాదం చెలరేగింది. రాహుల్​ బ్రిటన్​ పౌరుడిగా అక్కడ ఓ కంపెనీ రిజిస్ట్రేషన్​ సమయంలో పేర్కొన్నారని అమేఠీ బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్​లాల్​ రిటర్నింగ్​ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనితో రాహుల్​ నామపత్రాల పరిశీలనను ఏప్రిల్ ​22కు వాయిదా వేశారు ఆ అధికారి.

"ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులు కానివారు ఎన్నికల్లో పోటీ చేయటానికి లేదు. రాహుల్​గాంధీ బ్రిటన్​ పౌరసత్వాన్ని ఎలా పొందారు? తిరిగి భారత పౌరసత్వం ఎలా వచ్చింది? దీనిపై స్పష్టత లేనంత వరకు రాహుల్​ నామినేషన్​ను అంగీకరించకూడదని రిటర్నింగ్​ అధికారిని కోరాం" అని అభ్యర్థి తరపు న్యాయవాది ప్రకాశ్​ తెలిపారు.

బ్రిటన్​ కంపెనీకి సంబంధించిన ఆస్తుల వివరాలు అఫిడవిట్​లో సమర్పించలేదని​ ఆరోపించారు ప్రకాశ్.

విద్యార్హతలు కూడా....

నామపత్రాల్లో సమర్పించిన విద్యార్హతలు కూడా సరిగా లేవని న్యాయవాది అన్నారు. కాలేజీలో ఉన్నప్పుడు 'రౌల్​ విన్సీ' అనే పేరు ఉపయోగించారని, రాహుల్​గాంధీ పేరు మీద ఎలాంటి ధ్రువపత్రాలు లేవని తెలిపారు.

వెంటనే సమాధానం చెప్పాలి : భాజపా

రాహుల్​గాంధీపై వచ్చిన అభ్యంతరాలు చాలా తీవ్రమైనవని, వీటికి రాహుల్​ న్యాయవాది వద్ద సమాధానాలు లేకపోవటం ఆశ్చర్యానికి గురిచేసిందని భాజపా వ్యాఖ్యానించింది. ఈ వివాదంపై రాహుల్​ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్​ చేసింది.

రాహుల్​ పౌరసత్వంపై మాట్లాడుతున్న భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్​ నరసింహారావు

''మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీని 2004 ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొన్నారు. ఆ కంపెనీ పేరు బ్యాకాప్స్​ లిమిటెడ్​. ఇది లండన్​లో నమోదైంది. ఇందులో మీరు(రాహుల్​గాంధీ) డైరెక్టర్​గా పనిచేశారు. బ్రిటన్​ ప్రభుత్వానికి మెమోరండమ్​ ఆఫ్​ అసోసియేషన్​ రూపంలో బ్యాకాప్స్​ లిమిటెడ్​ సమర్పించిన అధికారిక పత్రాలు, 21-08-2005తో ముగిసిన కాలానికి సమర్పించిన వార్షిక రిటర్నులను సమర్పించారు. 2005లో మీరు సమర్పించిన పత్రాలు... బ్రిటన్​ పౌరులని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ కాలంలో మీరు బ్రిటన్​ పౌరుడయినట్లయితే భారత పౌరసత్వం కోల్పోయి ఉండేవారు.''
- జీవీఎల్​ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి.

RESTRICTION SUMMARY: NO ACCESS EGYPT
SHOTLIST:
EGYPT TELEVISION - NO ACCESS EGYPT
Cairo - 20 April 2019
++CAPTIONS FROM SOURCE++
++PART MUTE++
1. Various of Egyptian President Abdel-Fattah el-Sissi casting his vote on constitutional amendments
STORYLINE:
Egyptian President Abdel-Fattah el-Sissi cast his ballot on Saturday in the referendum on constitutional amendments that would allow him to stay in power until 2030 and broaden the military's role.
The three-day voting period for the nationwide referendum started at 9 a.m. (0700 GMT) Saturday.
Heavy police and army security were present at polling stations throughout the capital city.
Parliament, packed with el-Sissi supporters, overwhelmingly approved the amendments on Tuesday.
Opposition parties have called on voters to reject the changes, seen by critics as a step backward to authoritarianism eight years after a pro-democracy uprising.
The vote comes amid an unprecedented crackdown by authorities on dissent since the military ouster of elected but divisive president, Mohammed Morsi, in 2013.
El-Sissi came to power in 2014 and was re-elected for a second four-year term last year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.