ETV Bharat / bharat

'పుల్వామా'పై ప్రశ్నలు

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించింది కాంగ్రెస్. అంతపెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పుల్వామాకు ఎలా  చేరుకున్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్​ ఖేరా ప్రభుత్వాన్ని నిలదీశారు.

'పుల్వామా'పై కాంగ్రెస్​ ప్రశ్నలు
author img

By

Published : Mar 4, 2019, 8:53 AM IST

Updated : Mar 4, 2019, 9:43 AM IST

పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ జవాన్ల వాహన శ్రేణి వెళుతున్న​ ప్రాంతానికి భారీ పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం ఎలా చేరుకోగలిగిందని ప్రశ్నించారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా. 40మంది జవాన్లు మరణించిన విషాద ఘటన తర్వాత రెండు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స్పందించలేదని అన్నారు.
బాధ్యత గల ప్రతిపక్ష హోదాలో తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని ఖేరా తెలిపారు.

" ఆర్​డీఎక్స్ పుల్వామాకు ఎలా చేరుకుంది?.. సీఆర్​పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ఉండగా రోడ్డుపైకి ఆ వాహనాన్ని ఎందుకు అనుమతించారు?.. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3:10గం.లకు ఘటన జరిగితే సాయంత్రం 5:10గం. వరకు స్పందించకుండా ప్రధాని ఎక్కడికి వెళ్లారు? "అని ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు పవన్ ఖేరా. ఆ సమయంలో ప్రధాని ఫోటో షూట్​లో బిజీగా ఉన్నారని మీడియా ద్వారా తమకు తెలిసిందన్నారు.

'40 మంది జవాన్లు చనిపోయారు. ప్రధాని మాత్రం రాజకీయాలు, ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నారు. జవాన్ల త్యాగాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించరు'

-- పవన్​ ఖేరా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

AP Video Delivery Log - 1900 GMT News
Sunday, 3 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1854: Syria Begum Husband 2 No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4198988
Dutchman who joined IS talks of life in Syria
AP-APTN-1840: Spain Peliqueiro Parade AP Clients Only 4198986
Masked parade marks Carnival Sunday in Galicia
AP-APTN-1823: Syria Fighting AP Clients Only 4198985
Fierce fighting as US-backed forces advance on IS
AP-APTN-1733: Yemen UK AP Clients Only 4198981
UK foreign secretary and Yemen counterpart in Aden
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 4, 2019, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.