ETV Bharat / bharat

అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి: ఆజాద్​ - PM CANDIDATE

ప్రధాని పదవిని కాంగ్రెస్ కోరుకోవడం లేదనే వార్తల్లో నిజం లేదన్నారు ఆ పార్టీ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్. దేశంలో అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. తక్కువ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు ఎక్కువ కాలం కొనసాగలేరని అభిప్రాయపడ్డారు ఆజాద్.

అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి: ఆజాద్​
author img

By

Published : May 17, 2019, 1:33 PM IST

దేశంలో అతిపెద్ద పార్టీకే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలుంటాయని కాంగ్రెస్​ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని సిమ్లాలో ధీమా వ్యక్తం చేశారు. గతంలో అధిక స్థానాల్లో గెలుపొంది మిత్రపక్షాల మద్దతుతో యూపీఏ స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

మీడియాతో మాట్లాడుతున్న ఆజాద్​

" ప్రధాని పదవిపై కాంగ్రెస్​కు ఆసక్తి లేదనడం అవాస్తవం. మాది అతిపెద్ద ప్రాచీన పార్టీ. ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని కొనసాగించే అవకాశం దేశంలో పెద్ద పార్టీకే ఉంటుంది. ప్రధాని అభ్యర్థి ఎవరు అని ఎన్నికలు పూర్తవకుండా ఇప్పుడే చర్చించడం సరికాదు. కాంగ్రెస్​కే ఎక్కువ అవకాశాలున్నాయి. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్​ సరైన వ్యక్తి. గతంలో గుజరాల్​, దేవెగౌడ, చంద్రశేఖర్ ఎక్కువ కాలం ప్రధాని పదవిలో కొనసాగలేకపోయారు. తక్కువ సంఖ్యలో ఎంపీలు ఉండటమే అందుకు కారణం. కాంగ్రెస్​ 273 స్థానాల్లో గెలుపొందగలదు. గతంలో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించిన సందర్భాలున్నాయి. "
-గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్ సీనియర్​ నేత

ఇదీ చూడండి: నన్ను అరెస్టు చేస్తే అంతే...: కమల్​ హాసన్

RESTRICTION SUMMARY: TV TOKYO - NO ACCESS JAPAN / CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN / NO ARCHIVE
SHOTLIST:
TV TOKYO - NO ACCESS JAPAN / CLEARED FOR DIGITAL AND ONLINE USE, EXCEPT BY JAPANESE MEDIA / NBC, CNBC, BBC, AND CNN MUST CREDIT 'TV TOKYO' IF IMAGES ARE TO BE SHOWN ON CABLE OR SATELLITE IN JAPAN / NO ARCHIVE
Tokyo - 17 May 2019
1. Pan of Japanese Economy Minister Toshimitsu Motegi entering press conference
2. Wide of press conference
3. SOUNDBITE (Japanese) Toshimitsu Motegi, Japanese Economy Minister:
"Japan is against measures that distort free and fair trade and we have shared our thoughts with the US repeatedly. This time we have confirmed again with the US that they do not seek such restrictions against Japan."
4. Mid of Motegi
5. Tilt-up of press conference
6. Motegi leaving press conference
STORYLINE:
Japan's trade negotiator said Friday that Washington won't be demanding any numerical restrictions on Japanese auto exports to the US.
Toshimitsu Motegi, the Economy Minister, told reporters he had confirmed this by speaking with US Trade Representative Robert Lighthizer.
The comments could not immediately be confirmed after office hours in the US.
Earlier, media reports said this was a possibility.
Autos are a big issue in trade talks between the two countries that began after President Donald Trump pulled out of the Trans-Pacific Partnership trade bloc.
Japan is part of the TPP and has a trade deal with the European Union.
The trade surplus with the US has long been a sticking point in bilateral relations.
Trump is set to visit Japan later this month.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.