ETV Bharat / bharat

'పైలట్​ వర్గం' సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు - Rajasthan tree member committee

రాజస్థాన్​ తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని నియమించింది కాంగ్రెస్​. అలాగే రాష్ట్ర వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అజయ్​ మాకెన్​కు అప్పగించింది.

Congress
'పైలట్​ వర్గం' సమస్యల పరిష్కారానికి కమిటీ నియామకం
author img

By

Published : Aug 16, 2020, 9:32 PM IST

రాజస్థాన్​ రాజకీయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడి.. తిరిగుబాటు వర్గం ఎమ్మెల్యేలు ఇప్పటికే సొంత గూటికి చేరారు. అయితే వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్​ ఇచ్చిన హామీ ప్రకారం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది​. అందులో అహ్మద్​ పటేల్​, అజయ్​ మాకెన్​, కేసీ వేణుగోపాల్​ సభ్యులుగా ఉన్నారు.

అవినాశ్​ పాండే స్థానంలో..

రాజస్థాన్​ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా అవినాశ్​ పాండే స్థానంలో అజయ్​ మాకెన్​ను నియమించింది కాంగ్రెస్​.

ఇదీ చూడండి: భాజపాలోకి షహీన్​బాగ్ నిరసనకారుడు అలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.