ETV Bharat / bharat

'పేరు మార్చితే నిజం దాగుతుందా?' - భాజపా

'నేను కాపలాదారుణ్నే' అనే భాజపా కొత్త నినాదంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు సంధించింది. ఎంత మార్చినా నిజం దాగదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ.

రాహుల్​, మోదీ
author img

By

Published : Mar 18, 2019, 7:08 AM IST

చౌకీదార్​ పదంపై ట్విట్టర్​లో వార్

కాపలాదారు దొంగ అనే నిజాన్ని ఎవరూ మార్చలేరని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల​ వేదికగా భాజపా ప్రారంభించిన ప్రచారంపై ట్విట్టర్​లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.

రఫేల్​ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి "కాపలాదారుడే దొంగ" అని రాహుల్​ ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు'నేనూ కాపలాదారునే' అని ట్విట్టర్​ వేదికగా ప్రచారం ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ. తన ట్విట్టర్​ ఖాతా పేరుకు కాపలాదారు అని పేరు మార్చుకున్నారు. మరికొంత భాజపా నేతలు మోదీని అనుసరించారు.

  • Your Chowkidar is standing firm & serving the nation.

    But, I am not alone.

    Everyone who is fighting corruption, dirt, social evils is a Chowkidar.

    Everyone working hard for the progress of India is a Chowkidar.

    Today, every Indian is saying-#MainBhiChowkidar

    — Chowkidar Narendra Modi (@narendramodi) March 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • You can keep trying Mr Modi, but the truth cannot be extinguished.

    Every Indian is saying it. #ChowkidarChorHai

    P.S: Do force Sushma ji to add “Chowkidar” to her handle. It’s looking very bad.

    — Rahul Gandhi (@RahulGandhi) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ వ్యవహారంపై రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం చౌకీదార్​చోర్​హై, మై భీ చౌకీదార్​ పరస్పర వ్యాఖ్యలు ట్విట్టర్​లో ట్రెండింగ్​లో ఉన్నాయి.

"మీరు ఎంతైనా ప్రయత్నించండి. కానీ నిజం మాత్రం మారదు. ప్రతి భారతీయుడు చౌకీదార్​ చోర్​ అనే అంటాడు. సుష్మాస్వరాజ్​ను ట్విట్టర్​లో పేరు మార్చాలని ఒత్తిడి తెచ్చినట్టున్నారు. ఇది చాలా ఘోరం. "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సింగ్ సుర్జేవాలా భాజపాపై ఛలోక్తులు విసిరారు.

  • Main bhi chowkidhar because the chowkidhar I had appointed is missing.

    I am told he has gone looking for achhe din.

    — P. Chidambaram (@PChidambaram_IN) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • पहले चोरी, फिर सीनाज़ोरी!

    पाँच साल तक-

    युवाओं के रोज़गार की चोरी,
    किसान की फ़सल के दाम की चोरी,
    दलितों के अधिकार की चोरी,
    महिलाओं की हिस्सेदारी की चोरी,
    व्यापारी पर नोटबंदी/GST से कारोबार की चोरी,

    क्योंकि-
    एक ही चोकीदार चोर है।#ChowkidarChorHai pic.twitter.com/LZ4eDlV3No

    — Randeep Singh Surjewala (@rssurjewala) March 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నిజమే నేను చౌకీదారునే. ఎందుకంటే నేను నియమించిన కాపలాదారు 'మంచి రోజు'లను వెతికే పనిలో ఉన్నాడు."
- పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

"ముందు దొంగతనం, ఇప్పుడు కట్టుకథలు. ఐదేళ్లలో యువత ఉద్యోగాలు, రైతుల మద్దతు ధర, అణగారిన వర్గాల హక్కులు, మహిళా సాధికారత, జీఎస్టీతో వ్యాపారుల వాణిజ్యం అపహరణకు గురయ్యాయి. కారణం కాపలాదారేదొంగ."
-రణ్​దీప్ సింగ్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి:పేరు మార్చుకున్న మోదీ, షా!

AP Video Delivery Log - 0100 GMT News
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0013: New Zealand Tributes 3 AP Clients Only 4201409
Muslim blessing, Maori tributes in Christchurch
AP-APTN-2356: New Zealand Ardern Condolence No access New Zealand 4201403
Ardern signs Christchurch book of condolence
AP-APTN-2350: Australia NZ Search No access Australia 4201408
Australian police search supports NZ investigation
AP-APTN-2347: New Zealand Tributes 2 AP Clients Only 4201407
Maori lament to honour New Zealand attack victims
AP-APTN-2316: UK Attack No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4201406
UK police say stabbing is far-right terror attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.