ETV Bharat / bharat

మహా పోరు: కాంగ్రెస్, ఎన్​సీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి

అక్టోబర్​లో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్​, ఎన్​సీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. రెండు పార్టీలు చెరో 125 స్థానాల్లో పోటీచేయనున్నాయి. ఇతర మిత్రపక్షాలకు 38 సీట్లు కేటాయించాయి.

మహా పోరు: కాంగ్రెస్, ఎన్​సీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి
author img

By

Published : Sep 16, 2019, 5:29 PM IST

Updated : Sep 30, 2019, 8:36 PM IST

మహా పోరు: కాంగ్రెస్, ఎన్​సీపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్​- ఎన్​సీపీ సీట్ల పంపకంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రెండు పార్టీలు చెరో 125 సీట్లలో పోటీ చేస్తాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్​ పవార్​ ప్రకటించారు. ఇతర మిత్రపక్షాలకు 38 సీట్లు కేటాయించినట్టు పవార్​ ట్వీట్​ చేశారు.

2014లో కాంగ్రెస్​-ఎన్​సీపీ కలిసి పోటీ చేయలేదు. సీట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల హస్తం పార్టీతో ఉన్న 15ఏళ్ల పొత్తును తెంచుకుంది ఎన్​సీపీ. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 42, ఎన్​సీపీ 41 స్థానాల్లో గెలుపొందాయి. 122 సీట్లతో భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మహారాష్ట్ర శాసనసభలో మొత్తం 288 సీట్లున్నాయి. వీటికి అక్టోబర్​లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:- బతికున్న వ్యక్తికి శవయాత్ర- కారణం అద్భుతం!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EBS - AP CLIENTS ONLY
Luxembourg - 16 September 2019
1. Various of British Prime Minister Boris Johnson meeting with European Commission President Jean-Claude Juncker at restaurant
STORYLINE:
British Prime Minister Boris Johnson was meeting with European Commission President Jean-Claude Juncker on Monday in search of a longshot Brexit deal.
The two men were holding talks over a lunch of snails and salmon in Luxembourg, amid claims from the UK - though not the EU - that a deal is in sight.
Johnson says the UK will leave the EU on the scheduled October 31 date, with or without a withdrawal agreement.
But he insists he can strike a revised divorce deal with the bloc in time for an orderly departure.
The agreement made by his predecessor, Theresa May, was rejected three times by Britain's Parliament.
Johnson said in a Daily Telegraph column Monday that he believes "passionately" that a deal can be agreed and approved at a summit of EU leaders on October 17-18.
But the EU says it is still waiting for firm proposals from the UK.
The key sticking point is the "backstop," an insurance policy in May's agreement intended to guarantee an open border between EU member Ireland and the UK's Northern Ireland.
Neither side expects a breakthrough Monday, but much still rests on Johnson's encounter with Juncker, who like other EU officials is tired of the long-running Brexit drama, and wary of Johnson's populist rhetoric.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.