ETV Bharat / bharat

కేంద్రంలో 'కిచిడీ సర్కార్' లేనట్టే: మోదీ - ఫతేబాద్

మహాకూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్రమోదీ. ఐదు దశల పోలింగ్​ తర్వాత కాంగ్రెస్ సహా మహాకూటమి పార్టీలన్నీ విజయంపై ఆశలు వదిలిపెట్టాయని చురకలంటించారు. హరియాణాలోని ఫతేబాద్​లో ఎన్నికల ప్రచారం చేశారు మోదీ.

ప్రధాని నరేంద్రమోదీ
author img

By

Published : May 8, 2019, 1:52 PM IST

Updated : May 8, 2019, 2:22 PM IST

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

సార్వత్రిక ఎన్నికల్లో భాజపానే విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. 5 దశల పోలింగ్ సరళిని గమినిస్తే ఈ విషయం బోధపడుతుందన్నారు. హరియాణాలోని ఫతేబాద్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... మహాకూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

"దేశంలో ఐదు దశల పోలింగ్ అయిపోయింది. పరిస్థితి ఏంటో అందరికీ అర్థమైంది. మీ ఆశీర్వాదంతో మే 23న మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తోంది. కాంగ్రెస్, మహాకుమ్మక్కు మిత్రపక్షాలు ఇప్పటికే చేతులెత్తేశాయి. దిల్లీలో కిచిడీ సర్కార్​ ఏర్పాటు చేయాలన్న వారి ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. "

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్​ వాద్రాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు మోదీ. మరోసారి అవకాశమిస్తే రైతులను దోచుకున్న వ్యక్తులకు జైలు శిక్షపడేలా కృషి చేస్తానన్నారు.

"మీ ఆశీర్వాదంతోనే రైతులను దోచుకున్నవారిని ఈ కాపలదారుడు కోర్టుకు ఈడ్చాడు. బెయిల్​ కోసం తిరుగుతున్నారు. ఈడీ వారి చుట్టూ తిరుగుతోంది. వాళ్లు రాజులని వాళ్ల భావన. వాళ్లనేం చేయలేమని వారి నమ్మకం. ఇప్పుడేమైంది? వాళ్లిప్పుడు భయపడుతున్నారు. ఇప్పటివరకు జైలు ద్వారం వరకు తీసుకెళ్లాను. మళ్లీ ఆశీర్వదిస్తే ఐదేళ్లలో కటకటాలపాలు చేస్తాను. "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'ఆదరణీయ నేతల్లో మోదీకి రెండో స్థానం'

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Ibo, Mozambique - May 6, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Mariamo Mustafa, Ibo resident, standing on rubble, talking
2. Mariamo walking to new cottage, carrying baby
3. Various of Mariamo's family members in new cottage
4. Various of furniture, items inside new cottage
5. Various of Mariamo's family rebuilding cottage
6. Various of residents building house
7. Various of residents cleaning up mud
8. SOUNDBITE (Portuguese) Mariamo Mustafa, resident, Ibo Island:
"Some families lost their TV, and chairs. Tables were crushed. When a cyclone comes, houses fall down. What is left? Nothing."
9. Various of new cottages built by residents
10. SOUNDBITE (Portuguese) Mariamo Mustafa, resident, Ibo Island:
"Now, I don't care about anything else. I just want to build the new cottage so that the kids have a place to live."
11. Various of new cottages built after cyclone
12. Various Mariamo cooking
13. Various of Mariamo's family standing in front of cottage
14. Various of residents gathering tree branches
15. Aerial shot of residential area
Victims of the deadly Cyclone Kenneth that swept across the island of Ibo in northern Mozambique are rebuilding houses in a bid to return to a normal life as soon as possible.
The cyclone which hit the region on April 25 killed dozens of people and damaged over tens of thousands of houses.
27-year-old Mariamo Mustafa is a resident on the island. The cyclone destroyed the cottage her family of 12 lived in together.
Mariamo recalled that the cyclone brought knee-deep flooding, so her family had to evacuate and spent one night in a nearby church. The next day, they returned, only to find a heap of rubble.
Her neighbors went through the same tragedy.
"Some families lost their TV, and chairs. Tables were crushed. When a cyclone comes, houses fall down. What is left? Nothing," she said.
Mariamo's family received the government's food aid but did not move to the shelter. Soon after the weather allowed, her father and brother started to rebuild a new cottage near the old one. The cottage will soon be completed.
"Now, I don't care about anything else. I just want to build the new cottage so that the kids have a place to live," she said.
Mariamo's family is one example of local residents' efforts to restore life.
In other areas affected by the cyclone, victims are returning to their homes, cleaning up mud and repairing houses.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : May 8, 2019, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.