దసరా పర్వదినం సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి పూజారి అవతారమెత్తారు. గోరఖ్పుర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. ఓ చేతితో గంట కొడుతూ.. మరో చేతితో అమ్మవారికి హారతిచ్చారు.
![Chief Minister Yogi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-gor-03-at-cm-mansarowar-mandir-in-gorakhpur-pkg-up10013_25102020184001_2510f_01776_241.jpg)
సీఎం ఇంట్లో ఘనంగా దసరా
![SHIVARAJ SINGH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-gor-03-at-cm-mansarowar-mandir-in-gorakhpur-pkg-up10013_25102020184007_2510f_01776_509.jpg)
![Chief Minister Yogi Adityanath performs Pooja at Gorakhnath temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9306754_2.jpg)
![Chief Minister Yogi Adityanath performs Pooja at Gorakhnath temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9306754_4.jpg)
![Chief Minister Yogi Adityanath performs Pooja at Gorakhnath temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9306754_3.jpg)
![Chief Minister Yogi Adityanath performs Pooja at Gorakhnath temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9306754_1.jpg)
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తన నివాసంలో కుటుంబ సమేతంగా విజయ దశమి వేడుకలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 'కన్యా పూజ'లో భాగంగా చిన్న పిల్లల కాళ్లు కడిగారు.
ఇదీ చూడండి: మైసూర్ ప్యాలెస్లో ఘనంగా 'ఆయుధ పూజ'