ETV Bharat / bharat

జైలు నుంచి వచ్చాక చిదంబరం తొలి మీడియా సమావేశం

author img

By

Published : Dec 5, 2019, 5:16 AM IST

Updated : Dec 5, 2019, 12:07 PM IST

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో బెయిల్​పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. 106 రోజుల తర్వాత జైలు నుంచి నిన్న విడుదలయిన చిదంబరం నేడు మీడియాతో మాట్లాడనున్నారు.

chidambaram media conference
జైలు నుంచి వచ్చాక చిదంబరం తొలి మీడియా సమావేశం
జైలు నుంచి వచ్చాక చిదంబరం తొలి మీడియా సమావేశం

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో బెయిల్​పై బయటకు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నేత పి.చిదంబరం నేడు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా 106 రోజులుగా కస్టడీలో ఉన్న చిదంబరానికి బెయిల్​ మంజూరు అయి నిన్న విముక్తి లభించింది. తిహార్​ జైలు నుంచి విడుదలైనందుకు సంతోషం వ్యక్తం చేశారాయన. అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. చిదంబరానికి పూర్తి మద్దతుగా ఉన్నట్లు సోనియా తెలిపారు.

షరతులతో బెయిల్​..

రూ.2 లక్షల బాండు, ఇద్దరి పూచీకత్తుపై చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని, సాక్షులతో సంప్రదింపులు జరపవద్దని ఆంక్షలు విధించింది. కేసుకు సంబంధించిన విషయాలు మీడియాతో మాట్లాడరాదని ఆజ్ఞాపించింది.

ఇదీ కేసు..

చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు మంజూరులో అవకతవకలకు పాల్పడినట్లు 2017 మే 15న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ మనీలాండరింగ్ కేసు పెట్టింది. గత ఆగస్టు 21న చిదంబరంను కస్టడీలోకి తీసుకుంది సీబీఐ. అనంతరం అక్టోబర్​ 16న ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి కస్టడీలో ఉన్నారు చిదంబరం.

ఇదీ చూడండి: నిర్భయ దోషులకు 'తలారి'గా నేనుంటా.. అవకాశమివ్వండి!​

SNTV Digital Daily Planning Update, 1800 GMT
Wednesday 4th December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manager reactions following Liverpool v Everton in the Premier League. Expect at 2330.
SOCCER: Manager reactions following Leicester City v Watford in the Premier League. Expect at 2230.
SOCCER: Manager reactions following Chelsea v Aston Villa in the Premier League. Expect at 2230.
SOCCER: Manager reactions following Manchester United v Tottenham Hotspur in the Premier League. Expect at 2230.
SOCCER: Scottish Premiership, Aberdeen v Rangers. Expect at 2200.
OLYMPICS: Press briefing on day two of IOC Executive Board meeting in Lausanne, Switzerland. Expect at 1900.
RUGBY: In an interview with SNTV, England head coach Eddie Jones discusses his autobiography, Saracens' salary cap breach and next year's Six Nations. Two edits already moved.
RUGBY: Former Wallabies star Israel Folau reaches a settlement with Rugby Australia over his controversial sacking for writing anti-gay posts on social media. Two edits - file and Folau statement - already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Thursday 5th December 2019.
SOCCER: Manager reactions from the Premier League, including Arsenal versus Brighton and Hove Albion encounter.
SOCCER: Selected Premier League managers speak ahead of round 16 fixtures.
SOCCER: Bournemouth and Netherlands forward Arnaut Groeneveld chats to SNTV.
SOCCER: Leaders Borussia Monchengladbach look ahead to their German Bundesliga clash with Bayern Munich.
SOCCER: Inter Milan hold a press conference ahead of their Serie A game against Roma.
SOCCER: AS Roma preview their Serie A meeting with Inter Milan.
OLYMPICS: President Thomas Bach faces the media following conclusion of IOC Executive Board meeting in Lausanne.
OLYMPICS: 2022 Winter Olympics volunteer recruitment launch event in Beijing, China.
GOLF: First round of the Australian Open, The Australian Golf Club, Sydney, Australia.
GOLF: First round of the Mauritius Open at the Heritage Golf Club in Bel Ombre, Mauritius.
BASKETBALL: EuroLeague, round 12, CSKA Moscow v Zalgiris Kaunas.
BASKETBALL: EuroLeague, round 12, Maccabi FOX Tel Aviv v FC Bayern Munich.
BASKETBALL: EuroLeague, round 12, AX Armani Exchange Milan v Crvena Zvezda mts Belgrade.
BASKETBALL: EuroLeague, round 12, Real Madrid v Valencia Basket.
GAMES: Highlights from Philippines 2019, the 30th Southeast Asian Games.
Last Updated : Dec 5, 2019, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.