ETV Bharat / bharat

చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్ - world environmental day

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నైలోని ఓ వ్యక్తి చెట్ల కోసం అంబులెన్స్​ను ఏర్పాటు చేశాడు. మే 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభమైన 'చెట్టు అంబులెన్స్'​ మొక్కల పంపిణీ, చెట్లను తరలించడం, చనిపోయిన వృక్షాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపడుతుంది.

చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్
author img

By

Published : Jun 5, 2019, 9:19 PM IST

Updated : Jun 6, 2019, 12:03 AM IST

చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ వ్యక్తి. చెట్ల పరిరక్షణ కోసం ఓ అంబులెన్స్​ను ఏర్పాటుచేశాడు. విత్తనాలు, మొక్కల పంపిణీ, నాటడంలో సహాయం, చెట్లను తరలించడం, సర్వే చేయడం, చనిపోయిన వృక్షాలను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపడతారు ఈ అంబులెన్స్​లోని సిబ్బంది.

"అనారోగ్యంతో ఉన్న చెట్ల సంరక్షణ, నేలకూలిన చెట్లకు సహాయమందించడం ఈ చెట్టు అంబులెన్స్ లక్ష్యం. 2020 కల్లా దేశంలోని జిల్లాకో చెట్టు అంబులెన్స్​ను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం."

-అబ్దుల్​ ఘనీ, ట్రీ అంబులెన్స్ సేవల వ్యవస్థాపకుడు

వార్దా, గాజా తుపానుల కారణంగా తమిళనాడులోని అనేక చెట్లు నేలకూలి వేర్లు బయటకు వచ్చాయన్నారు చెట్టు అంబులెన్స్ సంస్థ అధ్యక్షుడు సురేశ్. 2015లో చెన్నై వరదలను దగ్గరనుంచి చూశానని వెల్లడించారు. ఈ కారణంగానే చెన్నైలో చెట్టు అంబులెన్స్ నడపాలనే అబ్దుల్ ఘనీ ఆలోచనకు మద్దతిచ్చానని తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా చెట్టు అంబులెన్స్​ ఏర్పాటు చేశామన్నారు. ఈ అంబులెన్స్​లో పెద్ద వృక్షాలను వేర్లతో బయటకు తీసే హైడ్రాలిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.

ఉపరాష్ట్రపతిచే ఆరంభం

ఈ చెట్టు అంబులెన్స్​ను ఈ ఏడాది మే 22న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

RESTRICTION SUMMARY: NO ACCESS UK / 30 DAY NEWS ACCESS ONLY / NO ARCHIVE / NO RESALE
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
BBC STUDIOS EVENTS - NO ACCESS UK / 30 DAY NEWS ACCESS ONLY / NO ARCHIVE / NO RESALE
Portsmouth - 5 June 2019
1. Wide of stage
2. SOUNDBITE (French/English) Justin Trudeau, Canadian Prime Minister:
++SOUNDBITE BEGINS ON PREVIOUS SHOT++
++SOUNDBITE INCLUDES CAMERA ANGLE CHANGES++
"(French) During World War II my grandfather James Sinclair fought alongside more than two million brave Canadians. Many other people also served their country in a heroic manner as well as those who fought in Dieppe (Dieppe raid). (English) This is the citation of Lieutenant Colonel Cecil Merritt who was awarded the Victoria Cross, the first Canadian to be awarded a Victoria Cross in World War II. From the point of landing his unit's advance had to be made across a bridge in Pourville which was swept by very heavy machine gun, mortar and artillery fire. The first parties were mostly destroyed and the bridge thickly covered by their bodies. A daring lead was required, waving his helmet Lt Col Merritt rushed forward shouting 'Come on over, there's nothing to worry about here'. He thus personally led the survivors of at least four parties in turn across the bridge. Quickly organising these he led them forward and when held by enemy pillboxes he again headed rushes which succeeded in clearing them. After several of his runners became casualties he himself kept contact with his different positions. Although twice wounded Lt Col Merritt continued to direct the unit's operations with great vigour and determination. He then coolly gave orders for the departure and announced his intention to hold off, and get even with, the enemy. When last seen he was collecting Bren and Tommy guns and preparing a defensive position which successfully covered the withdrawal from the beach. Lt Col Merritt is now reported to be a prisoner of war."  
3. Wide of stage and audience
STORYLINE:
Canadian Prime Minister Justin Trudeau spoke at a D-Day commemoration event in Portsmouth in the UK on Wednesday.
Trudeau told the story of Lieutenant Colonel Cecil Merritt, the first Canadian to win the Victoria Cross.
The ceremony was part of extensive ceremonies in France and Britain marking the 75th anniversary of the June 6, 1944 D-Day invasion.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 6, 2019, 12:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.