ETV Bharat / bharat

రేపు తెరుచుకోనున్న కేదార్​నాథ్​​ ఆలయం - గంగోత్రి

పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్​నాథ్​​ ఆలయం రేపు తెరుచుకోనుంది. చార్​ ధామ్​ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరాఖండ్​లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు దర్శించుకొని పులకించిపోయారు. బద్రీనాథ్​ ఆలయం ఈ నెల 10న తెరుచుకుంటుంది.

కేదార్​నాథ్​ ఆలయం
author img

By

Published : May 8, 2019, 5:32 AM IST

Updated : May 8, 2019, 6:52 AM IST

ప్రారంభమైన చార్​ ధామ్​ యాత్ర

ఉత్తరాఖండ్​లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్​నాథ్​ ఆలయం రేపు(గురువారం) తెరుచుకోనుంది. చార్​ ధామ్​ యాత్రలో భాగంగా భక్తులు దర్శించుకొనే మూడో ఆలయం ఇదే. అలాగే బద్రీనాథ్​ ఆలయ తలుపులు ఈ నెల 10న తెరుచుకుంటాయి. బద్రీనాథ్​ సందర్శనతో చార్ ​ధామ్​ యాత్రను ముగించుకుంటారు భక్తులు.

చార్ ​ధామ్​ ప్రారంభం

భక్తులు ఎంతో పవిత్రంగా భావించే చార్ ​ధామ్​ యాత్ర ఉత్తరాఖండ్​లో మంగళవారం ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఉదయం 11.30 గంటలకు వేద మంత్రోచ్ఛరణ మధ్య గంగోత్రి, మధ్యాహ్నం 1.15 గంటలకు యమునోత్రి ఆలయాలను తెరిచారు పండితులు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

చార్ ​ధామ్​ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్​లోని హిమాలయాల్లో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాలను(గంగోత్రి, యమునోత్రి, కేదాన్​నాథ్​, బద్రీనాథ్) భక్తులు దర్శించుకుంటారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాలకు వస్తారు. యమునోత్రితో ప్రారంభమయ్యే యాత్ర గంగోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​ ఆలయాల సందర్శనతో ముగుస్తుంది.

రేపు కేదార్​నాథ్​, ఈ నెల 10న బద్రీనాథ్​ ఆలయాలు తెరుచుకుంటాయి.

హిమాలయాల్లో ఉన్న ఆలయాలను హిమపాతం కారణంగా ప్రతి ఏడాది అక్టోబర్​ లేదా నవంబర్​ నెలల్లో మూసి వేస్తారు. మళ్లీ ఏప్రిల్​-మేలో తెరుస్తారు. అప్పుడు యాత్ర ప్రారంభం అవుతుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 7 May 2019
1. SOUNDBITE (English) David Lidington, Minister for the Cabinet Office:
"The House of Commons has now had several occasions to vote on leaving the European Union. So far, every time, there's been a majority against leaving with any particular orderly deal. We've engaged the government in talks with the opposition and with others, across parliament, to try find and find a way forward that has the maximum possible support amongst politicians of all political parties. What this now means, given how little time there is, it's not going to be possible to finish that process before the date that's legally due for the European Parliamentary elections. We very much hoped that we'd be able to get our exit sorted, have the treaty of withdrawal concluded so that those elections did not have to take place. But legally, they do have to take place unless our withdrawal has been given legal effect so those will now go ahead but we will be redoubling our efforts and talks with MPs of all parties to try to make sure the delay after that is as short as possible. Ideally, we'd like to be in a situation where those MEPs from the UK never actually have to take their seats at the European Parliament, and certainly to get this done and dusted by the summer recess. And that will mean effort, hard work and compromise from people in different political parties, people from both the Leave side and the Remain side in the European debate but I think that is what's in the national interest: deal with the outcome, respect the outcome of the referendum in 2016 and leave the European Union with a deal that protects jobs, investment and living standards in this country."
(Reporter asking question)
2. SOUNDBITE (English) David Lidington, Minister for the Cabinet Office:
"We're in talks with Labour on number of issues, customs is one of those. Issues to do with trade and regulatory alignments, in goods, in services, our security with the EU in the future. These are all part of the agenda we're talking with Labour. Talks are taking place, I think, in a constructive spirit on both sides, I never count my chickens and clearly those talks are ongoing, but I hope we'll reach a successful conclusion on all the issues involved."
STORYLINE:
The British government on Tuesday acknowledged for the first time that the country will definitely take part in the European Parliament elections this month because there's no chance that a Brexit deal can be approved in time to avoid them.
Prime Minister Theresa May's Conservative government had been desperate to avoid U.K. participation in polls for U.K. seats in the 751-seat European Union legislature.
The vote in Britain on May 23 is being held almost three years after U.K. voters chose to leave the EU.
But lawmakers have repeatedly rejected May's divorce deal with the bloc, and Britain's departure date has been postponed from March 29 until Oct. 31 while politicians scramble for a solution.
Cabinet Office Minister David Lidington, the No. 2 in May's government, said "regrettably" it was no longer possible to get Brexit finished before the elections, which are being held across the EU from May 23-26.
Lidington said the government still hoped Britain would leave the bloc before the new European Parliament takes up its seats in early July.
The Conservative Party fears it will be trounced in the European election as pro-Brexit and pro-EU voters both express anger at the country's political impasse.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 8, 2019, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.